తెలుగు న్యూస్  /  ఫోటో  /  Siddharth Aditi Rao Wedding Photos: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ పెళ్లి ఫొటోలు చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో...

Siddharth Aditi Rao Wedding Photos: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ పెళ్లి ఫొటోలు చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో...

Published Sep 16, 2024 01:35 PM IST

Siddharth Aditi Rao Wedding Photos: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ పెళ్లితో ఒక్కటైన విషయం తెలుసు కదా. వీళ్ల పెళ్లి ఫొటోలు చాలా క్యూట్ గా ఉన్నాయి. పెళ్లి పీటలపై కూర్చొనే ముందు అవే పెళ్లి దుస్తుల్లో వీళ్లు వెడ్డింగ్ ఫొటోషూట్ కూడా చేశారు.

  • Siddharth Aditi Rao Wedding Photos: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ పెళ్లితో ఒక్కటైన విషయం తెలుసు కదా. వీళ్ల పెళ్లి ఫొటోలు చాలా క్యూట్ గా ఉన్నాయి. పెళ్లి పీటలపై కూర్చొనే ముందు అవే పెళ్లి దుస్తుల్లో వీళ్లు వెడ్డింగ్ ఫొటోషూట్ కూడా చేశారు.
Siddharth Aditi Rao Wedding Photos: ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ సిద్ధార్థ్, అదితి పెళ్లి ఫొటోషూట్
(1 / 8)

Siddharth Aditi Rao Wedding Photos: సిద్ధార్థ్, అదితి సోమవారం (సెప్టెంబర్ 16) వనపర్తిలోని 400 ఏళ్ల కిందటి చారిత్రక ఆలయంలో పెళ్లితో ఒక్కటయ్యారు.
(2 / 8)

Siddharth Aditi Rao Wedding Photos: పెళ్లికి ముందు వాళ్లు ఇలా డిఫరెంట్ పోజుల్లో ఫొటోలు దిగారు.
(3 / 8)

Siddharth Aditi Rao Wedding Photos: వాళ్ల మూడేళ్ల ప్రేమ ప్రయాణం ఇప్పుడు పెళ్లితో మరో మలుపు తిరిగింది.
(4 / 8)

Siddharth Aditi Rao Wedding Photos: సన్నిహితుల మధ్యే జరిగిన ఈ పెళ్లి వేడుకలో అదితి, సిద్ధార్థ్ లను పెద్దలు ఆశీర్వదిస్తున్న ఫొటో ఇది
(5 / 8)

Siddharth Aditi Rao Wedding Photos: ఇలా బ్లాక్ అండ్ వైట్ లోనూ ఈ జంట రాయల్ లుక్ లో కనిపించింది.
(6 / 8)

Siddharth Aditi Rao Wedding Photos: పెళ్లి తర్వాత వాళ్లు ఆనందంగా హగ్ చేసుకున్నారు.
(7 / 8)

Siddharth Aditi Rao Wedding Photos: మహా సముద్రం మూవీ సమయంలో మొదలైన సిద్ధార్థ్, అదితి ప్రేమ.. మొత్తానికి ఇన్నాళ్లకు పెళ్లిదాకా వెళ్లింది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి