Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్‍గా శుభ్‍మన్ గిల్: వివరాలివే
27 November 2023, 15:45 IST
Shubman Gill - Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ కోసం కెప్టెన్‍గా శుభ్‍మన్ గిల్‍ను నియమించింది గుజరాత్ టైటాన్స్ జట్టు. హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ టీమ్‍కు వెళ్లిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వివరాలివే..
- Shubman Gill - Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ కోసం కెప్టెన్‍గా శుభ్‍మన్ గిల్‍ను నియమించింది గుజరాత్ టైటాన్స్ జట్టు. హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ టీమ్‍కు వెళ్లిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వివరాలివే..