Money Luck Zodiac Signs : శని ప్రభావం.. ఈ రాశులకు దీపావళికి ముందు లాభం
22 October 2023, 10:20 IST
Shani Bhagavan Luck : శని భగవానుడి సంచారం అన్ని రాశుల మీద ప్రభావం చూపుతుంది. అయితే చాలా మంది శని దేవుడి వలన కష్టాలు వస్తాయనే అనుకుంటారు. కానీ కొన్ని రాశులకు మంచి కూడా జరుగుతుంది.
- Shani Bhagavan Luck : శని భగవానుడి సంచారం అన్ని రాశుల మీద ప్రభావం చూపుతుంది. అయితే చాలా మంది శని దేవుడి వలన కష్టాలు వస్తాయనే అనుకుంటారు. కానీ కొన్ని రాశులకు మంచి కూడా జరుగుతుంది.