తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shalini Pandey: వైడ్ ట్రెస్‍లో షాలినీ పాండే అందాల మెరుపులు: ఫొటోలు

Shalini Pandey: వైడ్ ట్రెస్‍లో షాలినీ పాండే అందాల మెరుపులు: ఫొటోలు

03 October 2023, 21:13 IST

Shalini Pandey: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ షాలినీ పాండే ట్రెడిషనల్ లుక్‍లో మెరిసింది. లెహెంగా, చోళీ ధరించి తళుక్కుంది. ఆ ఫొటోలు ఇవే.

  • Shalini Pandey: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ షాలినీ పాండే ట్రెడిషనల్ లుక్‍లో మెరిసింది. లెహెంగా, చోళీ ధరించి తళుక్కుంది. ఆ ఫొటోలు ఇవే.
హీరోయిన్ షాలినీ పాండే లేటెస్ట్‌ ఫొటోషూట్‍లో మరింత అందంతో ఆకట్టుకుంది. వైట్ కలర్ ఎంబ్రాయిడరీ లెహెంగా, చోళీ ధరించి బ్యూటిఫుల్ లుక్‍తో అదరగొట్టింది. 
(1 / 5)
హీరోయిన్ షాలినీ పాండే లేటెస్ట్‌ ఫొటోషూట్‍లో మరింత అందంతో ఆకట్టుకుంది. వైట్ కలర్ ఎంబ్రాయిడరీ లెహెంగా, చోళీ ధరించి బ్యూటిఫుల్ లుక్‍తో అదరగొట్టింది. 
ఈ ట్రెడిషనల్ ఔట్‍ఫిట్‍లోనూ అందాలను ప్రదర్శించిన షాలినీ. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. 
(2 / 5)
ఈ ట్రెడిషనల్ ఔట్‍ఫిట్‍లోనూ అందాలను ప్రదర్శించిన షాలినీ. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. (Instagram)
ఈ ఆకర్షణీయమైన డ్రెస్ ధరించి ఫొటోలకు రకరకాల పోజులు ఇచ్చింది షాలినీ పాండే. బ్యూటిఫుల్ లుక్‍లతో మెరిసింది.
(3 / 5)
ఈ ఆకర్షణీయమైన డ్రెస్ ధరించి ఫొటోలకు రకరకాల పోజులు ఇచ్చింది షాలినీ పాండే. బ్యూటిఫుల్ లుక్‍లతో మెరిసింది.
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకుంది షాలినీ పాండే. అయితే, ఆ తర్వాత ఆమె హీరోయిన్‍గా చేసిన చిత్రాలు ఆ స్థాయిలో హిట్ కాలేకపోయాయి. దీంతో షాలినీకి అవకాశాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. 
(4 / 5)
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకుంది షాలినీ పాండే. అయితే, ఆ తర్వాత ఆమె హీరోయిన్‍గా చేసిన చిత్రాలు ఆ స్థాయిలో హిట్ కాలేకపోయాయి. దీంతో షాలినీకి అవకాశాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. 
ప్రస్తుతం మహారాజ్ అనే హిందీ సినిమాలో షాలినీ పాండే నటిస్తోంది. తెలుగులో చివరగా నిశబ్దం చిత్రంలో షాలినీ కనిపించింది. 
(5 / 5)
ప్రస్తుతం మహారాజ్ అనే హిందీ సినిమాలో షాలినీ పాండే నటిస్తోంది. తెలుగులో చివరగా నిశబ్దం చిత్రంలో షాలినీ కనిపించింది. (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి