తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shalini Pandey: బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనూ కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న అర్జున్‌రెడ్డి భామ అందాలు

Shalini Pandey: బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనూ కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న అర్జున్‌రెడ్డి భామ అందాలు

18 July 2022, 14:41 IST

Shalini Pandey: అర్జున్‌ రెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ షాలిని పాండే. ఆ మూవీలో విజయ్‌తో చాలా ఘాటైన రొమాన్స్‌తో అదరగొట్టింది. ఇక ఆ తర్వాతి సినిమాల్లో తన అందం డోసు పెంచుతూ వెళ్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా బ్లాక్‌ అండ్ వైట్‌లో ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలు.. షాలిని అందాలను కలర్‌ఫుల్‌గా చూపెడుతున్నాయి.

  • Shalini Pandey: అర్జున్‌ రెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ షాలిని పాండే. ఆ మూవీలో విజయ్‌తో చాలా ఘాటైన రొమాన్స్‌తో అదరగొట్టింది. ఇక ఆ తర్వాతి సినిమాల్లో తన అందం డోసు పెంచుతూ వెళ్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా బ్లాక్‌ అండ్ వైట్‌లో ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలు.. షాలిని అందాలను కలర్‌ఫుల్‌గా చూపెడుతున్నాయి.
Shalini Pandey: షాలిని తన ఈ తాజా ఫొటోషూట్‌లో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనూ ఆమె అందాలు చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. తనకు ఓల్డ్‌ వరల్డే న్యూ వరల్డ్‌, బోల్డ్‌ వరల్డ్‌ అంటూ ఓ బోల్డ్‌ క్యాప్షన్‌ కూడా పెట్టడం విశేషం.
(1 / 4)
Shalini Pandey: షాలిని తన ఈ తాజా ఫొటోషూట్‌లో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనూ ఆమె అందాలు చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. తనకు ఓల్డ్‌ వరల్డే న్యూ వరల్డ్‌, బోల్డ్‌ వరల్డ్‌ అంటూ ఓ బోల్డ్‌ క్యాప్షన్‌ కూడా పెట్టడం విశేషం.
Shalini Pandey: ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ ఇలాంటి హాట్‌ ఫొటోలతో కవ్వించడం షాలినికి అలవాటే. కానీ ఈ తాజా ఫొటోషూట్‌లో మాత్రం ఆమె మరింత హాట్‌గా కనిపిస్తోంది.
(2 / 4)
Shalini Pandey: ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ ఇలాంటి హాట్‌ ఫొటోలతో కవ్వించడం షాలినికి అలవాటే. కానీ ఈ తాజా ఫొటోషూట్‌లో మాత్రం ఆమె మరింత హాట్‌గా కనిపిస్తోంది.(Shalini Instagram)
Shalini Pandey: చూడటానికి బొద్దుగా కనిపించినా చాలా ముద్దుగా ఉండే షాలినికి అర్జున్‌ రెడ్డి తర్వాత టాలీవుడ్‌లో చాలా ఆఫర్లే వచ్చాయి. అయితే ఆమె ఆశించిన బ్రేక్‌ మాత్రం రాలేదు. 118, మహానటి, నిశబ్దంలాంటి మూవీస్‌లో నటించింది.
(3 / 4)
Shalini Pandey: చూడటానికి బొద్దుగా కనిపించినా చాలా ముద్దుగా ఉండే షాలినికి అర్జున్‌ రెడ్డి తర్వాత టాలీవుడ్‌లో చాలా ఆఫర్లే వచ్చాయి. అయితే ఆమె ఆశించిన బ్రేక్‌ మాత్రం రాలేదు. 118, మహానటి, నిశబ్దంలాంటి మూవీస్‌లో నటించింది.(Shalini Instagram)
Shalini Pandey: ఈమధ్యే బాలీవుడ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి జోర్దార్‌ జయేష్‌భాయ్‌ మూవీలో నటించినా అది బాక్సాఫీస్‌ దగ్గర తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పటి వరకూ సినిమాల్లో పెద్దగా అందాల ఆరబోత చేయకపోయినా.. ఇన్‌స్టాలో మాత్రం ఇలాంటి ఫొటోలు తరచూ పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. అందుకే ఇందులో ఆమెకు 19 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
(4 / 4)
Shalini Pandey: ఈమధ్యే బాలీవుడ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి జోర్దార్‌ జయేష్‌భాయ్‌ మూవీలో నటించినా అది బాక్సాఫీస్‌ దగ్గర తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పటి వరకూ సినిమాల్లో పెద్దగా అందాల ఆరబోత చేయకపోయినా.. ఇన్‌స్టాలో మాత్రం ఇలాంటి ఫొటోలు తరచూ పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. అందుకే ఇందులో ఆమెకు 19 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.(Shalini Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి