తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shah Rukh Khan Love Story : షారుఖ్ ఖాన్ లవ్ స్టోరీ.. సినిమాను మించిపోయింది

Shah Rukh Khan Love Story : షారుఖ్ ఖాన్ లవ్ స్టోరీ.. సినిమాను మించిపోయింది

15 August 2023, 12:20 IST

Shah Rukh Khan Love Story : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరి ఖాన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. వీరిది లవ్ మ్యారేజ్. అయితే పెళ్లి చేసుకునేందుకు చాలా కష్టాలు పడ్డారు.

  • Shah Rukh Khan Love Story : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరి ఖాన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. వీరిది లవ్ మ్యారేజ్. అయితే పెళ్లి చేసుకునేందుకు చాలా కష్టాలు పడ్డారు.
షారుఖ్, గౌరి ఖాన్ ప్రేమ వివాహం చేసుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మరి వీరి ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ చూద్దాం.
(1 / 7)

షారుఖ్, గౌరి ఖాన్.. యుక్తవయస్సు నుండి ఒకరినొకరు ప్రేమించుకోవడం ప్రారంభించారు. నిజానికి బాలీవుడ్‌లో విడాకులు లేకుండా ఎక్కువ కాలం జీవించడం చాలా పెద్ద విషయం. కానీ ఇప్పటివరకూ.. షారుఖ్, గౌరి ఖాన్ కలిసే ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉంటారు.
(2 / 7)

వీరి ప్రేమకథ ఓ పార్టీలో మొదలైంది. షారుఖ్ ఖాన్.. గౌరిని  కలుసుకుని ఆమెను డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించాడు. అయితే ఆయన ఆహ్వానాన్ని గౌరీ ఖాన్ తిరస్కరించింది. నా బాయ్‌ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పింది.
(3 / 7)

గౌరి మాటలకు షారుఖ్ షాక్ అయ్యాడు. వెంటనే గౌరీ ఖాన్ పక్కనే ఉన్న ఓ వ్యక్తిని చూశాడు షారుఖ్. ఆ తర్వాతే షారుక్ ఖాన్ కు తెలిసింది. అతను గౌరీ ఖాన్ సోదరుడు అని.
(4 / 7)

ఆ తర్వాత ఒకరిగురించి ఒకరు తెలుసుకోవడం ప్రారంభించారు. ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. అప్పుడప్పుడు అభిప్రాయభేదాలు వచ్చాయి.. కానీ సర్దుకుని పోయారు. 
(5 / 7)

విడిపోకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ మతం సమస్యగా మారింది. గౌరీ ఖాన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. షారుఖ్ ఖాన్ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి.
(6 / 7)

అయితే ఇంట్లో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇంట్లో గొడవల తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి