తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shah Rukh Khan Birthday: కింగ్ ఖాన్ 57వ పుట్టినరోజు.. క్యాజువల్ డ్రెస్‌‌లో మెరిసిన షారుఖ్..!

Shah Rukh Khan Birthday: కింగ్ ఖాన్ 57వ పుట్టినరోజు.. క్యాజువల్ డ్రెస్‌‌లో మెరిసిన షారుఖ్..!

02 November 2022, 13:53 IST

Shah Rukh Khan Birthday: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ తన 57వ పుట్టినరోజు సందర్భంగా క్యాజువల్ డ్రెస్‌లో మెరిశాడు. సాధారణ దుస్తుల్లో కనిపించిన కింగ్ ఖాన్.. అభిమానులను వినూత్నంగా అలరించారు. ఈ సందర్భంగా ఆయన నటించిన పఠాన్ టీజర్ కూడా విడుదలైంది.

  • Shah Rukh Khan Birthday: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ తన 57వ పుట్టినరోజు సందర్భంగా క్యాజువల్ డ్రెస్‌లో మెరిశాడు. సాధారణ దుస్తుల్లో కనిపించిన కింగ్ ఖాన్.. అభిమానులను వినూత్నంగా అలరించారు. ఈ సందర్భంగా ఆయన నటించిన పఠాన్ టీజర్ కూడా విడుదలైంది.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ తన 57వ పుట్టినరోజును బుధవారం నాడు ఘనంగా జరుపుకున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా వివిధ సాధారమ దుస్తుల్లో మెరిశారు. ఈ ఫొటోల్లో అభిమానులను అలరించారు.
(1 / 6)
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ తన 57వ పుట్టినరోజును బుధవారం నాడు ఘనంగా జరుపుకున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా వివిధ సాధారమ దుస్తుల్లో మెరిశారు. ఈ ఫొటోల్లో అభిమానులను అలరించారు.
గళ్ల చొక్కా, కార్గో ప్యాంటులో దర్శనమిచ్చిన షారుఖ్.. హుడీని కూడా వేసుకున్నాడు.
(2 / 6)
గళ్ల చొక్కా, కార్గో ప్యాంటులో దర్శనమిచ్చిన షారుఖ్.. హుడీని కూడా వేసుకున్నాడు.
బ్లాక్ రంగు షారుఖ్‌కు బాగా సరిపోతుంది. ఆయన పుట్టినరోజున ఈ సరికొత్త దుస్తుల్లో మెరిశాడు.
(3 / 6)
బ్లాక్ రంగు షారుఖ్‌కు బాగా సరిపోతుంది. ఆయన పుట్టినరోజున ఈ సరికొత్త దుస్తుల్లో మెరిశాడు.
దిల్ వాలే దుల్హాహానియా లే జాయాంగే ఫేమ్ బ్లాక్ జాకెట్‌లో షారుఖ్ మెరిశారు.
(4 / 6)
దిల్ వాలే దుల్హాహానియా లే జాయాంగే ఫేమ్ బ్లాక్ జాకెట్‌లో షారుఖ్ మెరిశారు.
తెలుపు రంగు దుస్తుల్లోనూ షారుఖ్ అద్భుతంగా కనిపిస్తారు. ఈ ఫొటలో తెల్లటి టీ షర్ట్, జాకెట్, హుడీతో కనిపించారు.
(5 / 6)
తెలుపు రంగు దుస్తుల్లోనూ షారుఖ్ అద్భుతంగా కనిపిస్తారు. ఈ ఫొటలో తెల్లటి టీ షర్ట్, జాకెట్, హుడీతో కనిపించారు.
ఈ దుస్తుల్లో షారుఖ్ అభిమానులను ఆకర్షణీయంగా కనిపించింది.
(6 / 6)
ఈ దుస్తుల్లో షారుఖ్ అభిమానులను ఆకర్షణీయంగా కనిపించింది.

    ఆర్టికల్ షేర్ చేయండి