తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Meera Chopra: బంగారం హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి ఫోటోలు చూశారా?

Meera Chopra: బంగారం హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి ఫోటోలు చూశారా?

13 March 2024, 15:32 IST

బాలీవుడ్ నటి మీరా చోప్రా పెళ్లి  రక్షిత్ కేజ్రీవాల్ తో మార్చి 12న ఘనంగా జరిగింది. ఈమె బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించింది. ఆమె వివాహం జైపూర్ లో వైభవంగా జరిగింది.

  • బాలీవుడ్ నటి మీరా చోప్రా పెళ్లి  రక్షిత్ కేజ్రీవాల్ తో మార్చి 12న ఘనంగా జరిగింది. ఈమె బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించింది. ఆమె వివాహం జైపూర్ లో వైభవంగా జరిగింది.
బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించింది మీరా చోప్రా.  మీరా చోప్రా… ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాల బంధువు. 'గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్', '1920 లండన్', 'సెక్షన్ 375', 'వైట్' వంటి హిందీ చిత్రాల్లో నటించింది. మార్చి 12న వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్ ను  ఆమె వివాహం చేసుకుంది 
(1 / 5)

వీరి వివాహం జైపూర్లోని భువనా విస్టా లగ్జరీ గార్డెన్ స్పా రిసార్ట్‌లో జరిగింది.  గార్టెన్లో డిన్నర్, మ్యూజిక్, కాక్ టెయిల్ పార్టీ ఏర్పాటుచేశారు.  మెహందీ వేడుక ఘనంగా జరిగింది.  మార్చి 12న పూల దండలు మార్చుకుని పెళ్లి పూర్తి చేశారు. పెళ్లిలో మీరా చోప్రా ఎరుపు రంగు లెహంగా ధరించింది. వరుడు తెల్లని షేర్వానీ ధరించాడు.
(2 / 5)

మార్చి 12 రాత్రి 9 గంటలకు రిసెప్షన్ ప్రారంభమైంది.పెళ్లికి సంబంధించిన తొలి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది మీరా.  
(3 / 5)

మీరా చోప్రా పెళ్లికి ప్రియాంక హాజరు కాలేదు.  ప్రియాంక లేకపోయినా, ఆమె తల్లి మధు చోప్రా హాజరయ్యారు. ఈ పెళ్లికి మీరా తన బాలీవుడ్ స్నేహితులను ఆహ్వానించింది. 
(4 / 5)

ఒక ఇంటర్వ్యూలో మీరా చోప్రా ముగ్గురు కజిన్స్ ప్రియాంక,  పరిణీతి, మన్నారా చోప్రాతో తన సంబంధం గురించి ఓపెన్ అయింది. తాను చాలా కాలంగా పరిణీతి కుటుంబంతో మాట్లాడటం మానేశానని చెపింది  . అందుకే తాను పరిణీతి పెళ్లికి వెళ్ళలేదని వివరించింది. అయితే, మీరాకు ప్రియాంక కుటుంబంతో మంచి అనుబంధం ఉంది.  
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి