Banana Peels: తొక్కే కదా అని పారేయకండి.. వాటి ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
28 August 2022, 19:33 IST
అరటి పండే కాదు వాటి వల్ల తొక్క వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి, సౌందర్యానికి అరటి తొక్కలను ఉపయోగించుకోవచ్చు. అరటి తొక్క వల్ల కలిగే వివిధ ప్రయోజనాల గురించి మరింతగా తెలుసుకుందాం.