Sci-Fi movies on AI: ఈ సినిమాలు చూస్తే ఏఐ అంటేనే భయపడిపోతారు.. ఆ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఎక్కడ చూడాలంటే?
16 December 2024, 11:51 IST
Sci-Fi movies on AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. అయితే హాలీవుడ్‌లో వచ్చిన ఈ ఐదు సినిమాలు చూస్తే మాత్రం ఏఐ అంటే భయపడిపోతారు. అవేంటి? ఏ ఓటీటీలో చూడాలో తెలుసుకోండి.