తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sbi, L&t And More: ఈ దీపావళికి ఐసిఐసిఐ డైరెక్ట్ సిఫారసు చేస్తున్న 7 స్టాక్స్

SBI, L&T and more: ఈ దీపావళికి ఐసిఐసిఐ డైరెక్ట్ సిఫారసు చేస్తున్న 7 స్టాక్స్

08 November 2023, 15:04 IST

SBI, L&T and more: ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా.. భారతీయ స్టాక్ మార్కెట్లు అప్రతిహతంగా దూసుకుపోతున్నాయి. దీపావళి సందర్భంగా కొనుగోలు చేయడానికి ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICI Direct) 7 స్టాక్స్ ను సూచిస్తోంది. ఆ స్టాక్స్ వివరాలు ఇవే..

L&T: ఈ లార్జ్ క్యాప్ స్టాక్ ను రూ.  2,870- రూ. 2,960 రేంజ్ లో కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సూచిస్తోంది. సమీప భవిష్యత్తులో ఇది 22% వృద్ధి చెందే అవకాశం ఉందని వెల్లడించింది.
(1 / 7)

Coromandel International: కోరమాండల్ ఇంటర్నేషనల్: రూ. 1,330 టార్గెట్ ధరతో రూ. 1,020-1,080 శ్రేణిలో స్టాక్‌ను కొనుగోలు చేయాలని ICICI డైరెక్ట్ సూచిస్తోంది, ఈ స్టాక్ 26% పెరుగుతుందని వెల్లడించింది. మురుగప్ప గ్రూప్‌లో భాగమైన ఈ సంస్థ భారత్ లో వ్యవసాయ అవసరాలను తీర్చడంలో ముందుంది. ఫాస్పాటిక్ పరిశ్రమలో లీడింగ్ ప్రైవేటు సంస్థ ఇది.
(2 / 7)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ స్టాక్ ను రూ. 565-585 శ్రేణిలో రూ. 725 లక్ష్యంతో కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫార్సు చేస్తోంది, ఇది 27% పెరుగుదలను సూచిస్తుంది. SBI గత త్రైమాసికాల్లో కోర్ నిర్వహణ పనితీరు, ఆస్తి నాణ్యత రెండింటిలోనూ మంచి ఫలితాలను సాధించింది.
(3 / 7)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ స్టాక్ ను రూ. 565-585 శ్రేణిలో రూ. 725 లక్ష్యంతో కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫార్సు చేస్తోంది, ఇది 27% పెరుగుదలను సూచిస్తుంది. SBI గత త్రైమాసికాల్లో కోర్ నిర్వహణ పనితీరు, ఆస్తి నాణ్యత రెండింటిలోనూ మంచి ఫలితాలను సాధించింది.(REUTERS)
Spandana Sphoorty Financial: రూ. 840-890 శ్రేణిలో ఈ స్టాక్‌ను రూ. 1100 లక్ష్యంతో కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ బ్రోకరేజ్ సంస్థ సలహా ఇస్తుంది, ఇది 27% పెరుగుదలను సూచిస్తుంది. స్పందన స్ఫూర్తి అనేది ఒక మైక్రోఫైనాన్స్ సంస్థ. ఇది ప్రధానంగా మహిళలకు రుణాలు ఇస్తుంది. గత 6 వరుస త్రైమాసికాల్లో స్థిరమైన ఫలితాలను సాధించింది.
(4 / 7)
Spandana Sphoorty Financial: రూ. 840-890 శ్రేణిలో ఈ స్టాక్‌ను రూ. 1100 లక్ష్యంతో కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ బ్రోకరేజ్ సంస్థ సలహా ఇస్తుంది, ఇది 27% పెరుగుదలను సూచిస్తుంది. స్పందన స్ఫూర్తి అనేది ఒక మైక్రోఫైనాన్స్ సంస్థ. ఇది ప్రధానంగా మహిళలకు రుణాలు ఇస్తుంది. గత 6 వరుస త్రైమాసికాల్లో స్థిరమైన ఫలితాలను సాధించింది.(AFP)
Bharat Dynamics: రూ. 970-1030 శ్రేణిలో ఉన్న స్టాక్‌ను రూ. 1,260 లక్ష్యంతో కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సూచించింది. రక్షణ రంగ ఉత్పత్తుల్లో ఈ ప్రభుత్వ రంగ సంస్థ కీలక భూమిక పోషిస్తోంది. ప్రస్తుతం బీడీఎల్ ఆర్డర్ బ్యాక్‌లాగ్ రూ. 23,500 కోట్లుగా ఉంది, అంతేకాకుండా, రాబోయే 3-5 సంవత్సరాలలో క్షిపణులు, టార్పెడో ఆర్డర్‌ల పైప్‌లైన్ స్ట్రాంగ్ గా ఉంది.
(5 / 7)

TV Today Networks: ఈ స్టాక్‌ను రూ. 185-200 శ్రేణిలో రూ. 260 లక్ష్యంతో కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫార్సు చేస్తోంది, ఇది 35% పెరుగుదలను సూచిస్తుంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో సంస్థకు ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం (H2FY24) నుంచి ప్రకటనల రాబడి వృద్ధి చెందుతుందని అంచనా వేస్తోంది.
(6 / 7)

Century Plyboards: రూ. 595-630 శ్రేణిలో ఉన్న స్టాక్‌ను రూ. 750 లక్ష్యంతో కొనుగోలు చేయాలని ICICI సలహా ఇస్తుంది, ఇది 24% పెరుగుదలను సూచిస్తుంది. MDF/లామినేట్/ప్లైవుడ్‌ సెగ్మెంట్లలో వరుసగా 31%/, 15%, /11% ఆదాయాలను ఈ సంస్థ సాధింగలదని భావిస్తోంది. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి