saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం
17 May 2024, 8:14 IST
Retrograde Saturn 2024 : జూన్ 29న కుంభరాశిలో శని తిరోగమనంలో ఉంటాడు. ఇది త్రికోణ రాజ యోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాజయోగం ద్వారా కొన్ని రాశుల వారి జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది. ఈ రాశుల గురించి తెలుసుకుందాం.