తెలుగు న్యూస్  /  ఫోటో  /  Saturday Rituals : 'శ్రావణమాసంలో శనిని మెప్పిస్తే.. మీ సమస్యలు దూరమైపోతాయ్..'

Saturday Rituals : 'శ్రావణమాసంలో శనిని మెప్పిస్తే.. మీ సమస్యలు దూరమైపోతాయ్..'

05 August 2022, 14:03 IST

శ్రావణ మాసం శివుని మాసం. శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి, మహాదేవుని అనుగ్రహం పొందడానికి శనివారం కొన్ని పనులు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 5 రాశులపై శని ప్రభావం గట్టిగా ఉంది. వారు శనిదేవుని పూజించి.. మెప్పిస్తే మీ సమస్యలు తొలగిపోతాయి. 

  • శ్రావణ మాసం శివుని మాసం. శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి, మహాదేవుని అనుగ్రహం పొందడానికి శనివారం కొన్ని పనులు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 5 రాశులపై శని ప్రభావం గట్టిగా ఉంది. వారు శనిదేవుని పూజించి.. మెప్పిస్తే మీ సమస్యలు తొలగిపోతాయి. 
శ్రావణ మాసంలో శనివారం శనిని పూజిస్తే.. శని ప్రభావంతో ఇబ్బంది పడేవారికి కాస్త ఉపశమనం లభిస్తుంది అంటున్నారు జ్యోతిష్యులు. మరి ఏమి చేసి ఆయనను ప్రసన్నం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 
(1 / 10)

శ్రావణ మాసం మహాదేవుని మాసమనే చెప్పవచ్చు. ఈ మాసంలో మహాదేవుని ఆరాధించడం ద్వారా ఆయన అనుగ్రహం లభిస్తుంది. అంతే కాకుండా శనిదేవుని వల్ల ఇబ్బందులు ఉండవు. 
(2 / 10)

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. శ్రావణ మాసంలో శనివారం శని పూజ చేయడం వల్ల శని దేవుని, మహాదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో శని మహాదశతో బాధపడేవారికి శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో వారు కొన్ని పనులు చేస్తే.. శని ప్రభావం నుంచి విముక్తి పొందుతారని భక్తులు నమ్ముతారు.
(3 / 10)

ప్రస్తుతం ధనుస్సు, మకర, కుంభ రాశుల వారికి శని అర్ధశతకం కొనసాగుతోంది. మిథున రాశి, తుల రాశి వారు శని గ్రహం ధాయా ప్రభావంతో ఉన్నారు. అయితే ఇప్పుడు శని మకరరాశిలో ఉన్నాడు.
(4 / 10)

శని ఉంటే ఏడున్నర సంవత్సరాలలో వ్యక్తి ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి శని దేవుని, శివుని పూజించవచ్చు.
(5 / 10)

శ్రావణ మాసంలో శని సంబంధిత పరిహారాల కోసం శివునితో పాటు శని దేవుడిని ఆరాధించడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారా వారు శని, శివుని అనుగ్రహాన్ని పొందుతారు. అయితే శని ప్రసన్నం చేసుకోవడానికి మనం ఏమి చేయాలంటే..
(6 / 10)

శని ఆలయంలో ఆవనూనె దీపం వెలిగించి దానం చేస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ మాసంలోని నాలుగు శనివారాలు ఇలా చేస్తే మీ సమస్యలు దూరమయ్యే అవకాశముంది.
(7 / 10)

శనివారం నాడు పేద వ్యక్తికి ఆహారం లేదా ఏదైనా దానం చేయండి. ఇలా చేయడం వల్ల బాధలు తొలగిపోతాయని అంటారు. ఫలితంగా శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది.
(8 / 10)

శనివారం నాడు శని ఆలయానికి వెళ్లి నల్లని దుప్పటి, నల్ల నువ్వులు, ఆవాల నూనెను దానం చేస్తే.. ప్రయోజనకరంగా ఉంటుంది.
(9 / 10)

శ్రావణ మాసంలో శనివారం నాడు శివ చాలీసా పారాయణం చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడని నమ్ముతారు. కాబట్టి ఖచ్చితంగా శివ చాలీసా పారాయణం చేయండి.
(10 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి