తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sara Tendulkar Hot Photos: సారా టెండూల్కర్ గ్లామర్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే.. బాలీవుడ్ హీరోయిన్‌కు తీసిపోని అందం

Sara Tendulkar Hot Photos: సారా టెండూల్కర్ గ్లామర్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే.. బాలీవుడ్ హీరోయిన్‌కు తీసిపోని అందం

08 March 2024, 19:18 IST

Sara Tendulkar Hot Photos: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గ్లామరస్ ఫొటోలు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. బాలీవుడ్ హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆమె ఆకర్షిస్తోంది.

  • Sara Tendulkar Hot Photos: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గ్లామరస్ ఫొటోలు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. బాలీవుడ్ హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆమె ఆకర్షిస్తోంది.
Sara Tendulkar Hot Photos: సారా టెండూల్కర్ అందం ఎలా ఉందో చూశారు కదా. ఏ మోడల్ కూ, బాలీవుడ్ హీరోయిన్ కూ తీసిపోని అందం ఆమెది. ఈ లేటెస్ట్ ఫొటోషూట్ తో సారా ఆకట్టుకుంటోంది.
(1 / 5)

Sara Tendulkar Hot Photos: ఓ బ్యూటీ క్వీన్ లాగా సారా ఇలా అందమైన స్మైల్ తో కెమెరాకు పోజులిచ్చింది.
(2 / 5)

Sara Tendulkar Hot Photos: గ్రీన్ ఫ్లోరల్ ప్రింటెడ్ లాంగ్ డ్రెస్ లో సారా టెండూల్కర్ స్టన్నింగా కనిపించింది
(3 / 5)

Sara Tendulkar Hot Photos: సచిన్, అంజలి టెండూల్కర్ ముద్దుల తనయ అయిన సారా టెండూల్కర్ తరచూ ఇలాంటి ఫొటోషూట్లతో అభిమానులకు ఆకట్టుకుంటోంది.
(4 / 5)

Sara Tendulkar Hot Photos: హ్యాపీ వుమెన్స్ డే అంటూ తాను ఓ మహిళగా ఉండటాన్ని ఎంతో ఇష్టపడుతున్నట్లు చెప్పింది. వుమెన్స్ డే సందర్భంగా ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి