Sankranthi Cock Fights : సంక్రాంతి బరిలో పందెం కోళ్లు, నెల్లూరులో పెంచి గోదావరి జిల్లాల్లో అమ్మకం
16 December 2024, 17:20 IST
Sankranthi Cock Fights : సంక్రాంతి అంటే పందెం కోళ్ల చిందులు గుర్తుకొస్తాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు చాలా జోరుగా భారీ ఎత్తున జరుగుతాయి. అందుకోసం ఇప్పటి నుంచి సిద్ధం అవుతున్నారు. పందెం కోళ్లను నెల్లూరు జిల్లాలో పెంచి, గోదావరి జిల్లాల్లో అమ్ముతున్నారు.