తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sankranthi Rangoli: భోగి, సంక్రాంతికి అందమైన మెలికల ముగ్గులు

Sankranthi Rangoli: భోగి, సంక్రాంతికి అందమైన మెలికల ముగ్గులు

13 January 2024, 11:23 IST

Sankranthi Rangoli: సంక్రాంతి, భోగీ వచ్చిందంటే ఇంటి ముందు రంగవల్లికలు ఉండాల్సిందే.  ఇక్కడ ఇచ్చిన ముగ్గులు పుష్పాస్ యూట్యూబ్ ఛానెల్ కు చెందిన డి. పుష్పకుమారి వేశారు. ఆమె యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@pushpasrangoli8588?si=JDFabCe9NJOakCHq ఆసక్తి కలవారు ఆ ఛానెల్ ద్వారా  ముగ్గులు నేర్చుకోవచ్చు. 

  • Sankranthi Rangoli: సంక్రాంతి, భోగీ వచ్చిందంటే ఇంటి ముందు రంగవల్లికలు ఉండాల్సిందే.  ఇక్కడ ఇచ్చిన ముగ్గులు పుష్పాస్ యూట్యూబ్ ఛానెల్ కు చెందిన డి. పుష్పకుమారి వేశారు. ఆమె యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@pushpasrangoli8588?si=JDFabCe9NJOakCHq ఆసక్తి కలవారు ఆ ఛానెల్ ద్వారా  ముగ్గులు నేర్చుకోవచ్చు. 
పదిహేను చుక్కల నుంచి మూడు చుక్కల వరకు సరి చుక్కలు పెడుతూ రావాలి. దాంతో అందంగా మెలికల ముగ్గును వేయండి. ఇంటి ముందు ఈ ముగ్గు నిండుగా ఉంటుంది. 
(1 / 11)
పదిహేను చుక్కల నుంచి మూడు చుక్కల వరకు సరి చుక్కలు పెడుతూ రావాలి. దాంతో అందంగా మెలికల ముగ్గును వేయండి. ఇంటి ముందు ఈ ముగ్గు నిండుగా ఉంటుంది. (https://www.youtube.com/@pushpasrangoli8588)
ముగ్గులకు సంక్రాంతికి మధ్య ఎంతో అనుబంధం ఉంది. ముగ్గులు వేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఏ ఇంటి ముందు ముగ్గు ఉంటుందో, ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అంటారు. 
(2 / 11)
ముగ్గులకు సంక్రాంతికి మధ్య ఎంతో అనుబంధం ఉంది. ముగ్గులు వేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఏ ఇంటి ముందు ముగ్గు ఉంటుందో, ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అంటారు. (https://www.youtube.com/@pushpasrangoli8588)
కనుమ రోజు ప్రతి ఇంటి ముందు రథం ముగ్గులు ప్రత్యక్షమవుతాయి. చాలా తక్కువ మందికే వీటిని వేయడం వస్తుంది. మీరు ఇక్కడ వేసిన రథం ముగ్గును చూసి నేర్చుకోండి.
(3 / 11)
కనుమ రోజు ప్రతి ఇంటి ముందు రథం ముగ్గులు ప్రత్యక్షమవుతాయి. చాలా తక్కువ మందికే వీటిని వేయడం వస్తుంది. మీరు ఇక్కడ వేసిన రథం ముగ్గును చూసి నేర్చుకోండి.(https://www.youtube.com/@pushpasrangoli8588)
పద్నాలుగు చుక్కలను రెండు వరుసల్లో నిలువుగా పెట్టి, రెండు చుక్కల వరకు సరి చుక్కల విధానంలో పెట్టుకోవాలి. ఈ ముగ్గు ఇంటి ముందు నిండుగా, అందంగా ఉంటుంది. 
(4 / 11)
పద్నాలుగు చుక్కలను రెండు వరుసల్లో నిలువుగా పెట్టి, రెండు చుక్కల వరకు సరి చుక్కల విధానంలో పెట్టుకోవాలి. ఈ ముగ్గు ఇంటి ముందు నిండుగా, అందంగా ఉంటుంది. (https://www.youtube.com/@pushpasrangoli8588)
ఇది గీతల ఆధారంగా పెట్టే రథం ముగ్గు. కనుమ పండుగ రోజు కచ్చితంగా దీన్ని ఇంటి ముందు వేయాలి. మీ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది.
(5 / 11)
ఇది గీతల ఆధారంగా పెట్టే రథం ముగ్గు. కనుమ పండుగ రోజు కచ్చితంగా దీన్ని ఇంటి ముందు వేయాలి. మీ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది.(https://www.youtube.com/@pushpasrangoli8588)
ఇది చుక్కలు అవసరం లేకుండా గీతలతో పెట్టే చక్కటి ముగ్గు. ఇంటి ముందు విరబూసిన పువ్వులా ఉంటుంది. 
(6 / 11)
ఇది చుక్కలు అవసరం లేకుండా గీతలతో పెట్టే చక్కటి ముగ్గు. ఇంటి ముందు విరబూసిన పువ్వులా ఉంటుంది. (https://www.youtube.com/@pushpasrangoli8588)
ముగ్గులు వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సైన్సు కూడా నిరూపించింది. ముగ్గుల చరిత్ర ఈనాటిది కాదు,  ముగ్గులపై ఎన్నో చారిత్రక కథలు కూడా ఉన్నాయి.
(7 / 11)
ముగ్గులు వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సైన్సు కూడా నిరూపించింది. ముగ్గుల చరిత్ర ఈనాటిది కాదు,  ముగ్గులపై ఎన్నో చారిత్రక కథలు కూడా ఉన్నాయి.(https://www.youtube.com/@pushpasrangoli8588)
ఇది రంగోళి డిజైన్.  డిజైన్ ముగ్గులు ఇష్టపడేవాళ్లు వీటిని సులువుగా వేసుకోవచ్చు.
(8 / 11)
ఇది రంగోళి డిజైన్.  డిజైన్ ముగ్గులు ఇష్టపడేవాళ్లు వీటిని సులువుగా వేసుకోవచ్చు.(https://www.youtube.com/@pushpasrangoli8588)
పదహారు చుక్కలను రెండు వరుసల్లో పెట్టుకుని రెండు వరకు సరిచుక్క పెట్టుకోవాలి. భోగి రోజు ఈ ముగ్గు ఇంటికి అందాన్నిస్తుంది.
(9 / 11)
పదహారు చుక్కలను రెండు వరుసల్లో పెట్టుకుని రెండు వరకు సరిచుక్క పెట్టుకోవాలి. భోగి రోజు ఈ ముగ్గు ఇంటికి అందాన్నిస్తుంది.(https://www.youtube.com/@pushpasrangoli8588)
మెలికల ముగ్గుల్లో ఇదొక అందమైన ముగ్గు.
(10 / 11)
మెలికల ముగ్గుల్లో ఇదొక అందమైన ముగ్గు.(https://www.youtube.com/@pushpasrangoli8588)
ముగ్గులు వేసిన వారు: దాసం పుష్ఫ కుమారి
(11 / 11)
ముగ్గులు వేసిన వారు: దాసం పుష్ఫ కుమారి

    ఆర్టికల్ షేర్ చేయండి