తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samyuktha Menon | చార్మినార్ ను సంద‌ర్శించిన ‘భీమ్లానాయ‌క్’ బ్యూటీ

Samyuktha menon | చార్మినార్ ను సంద‌ర్శించిన ‘భీమ్లానాయ‌క్’ బ్యూటీ

25 February 2022, 16:02 IST

‘భీమ్లానాయ‌క్’  తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మ‌ల‌యాళ సొగ‌స‌రి సంయుక్త మీన‌న్‌. ఇందులో రానా భార్య పాత్ర‌లో చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రానా హీరోలుగా నేడు ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబ‌డుతోంది. తొలి అడుగులోనే పెద్ద విజ‌యాన్ని అందుకొన్న సంయుక్త మీన‌న్ తాజాగా ఓల్డ్‌సిటీలోని చార్మినార్ ను సంద‌ర్శించింది. చారిత్రక సౌదం అందాల‌కు ఆమె ముగ్ధురాలైంది. చార్మినార్ ముందు సంయుక్త‌మీన‌న్‌ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఇన్నాళ్లు ‘భీమ్లానాయ‌క్’ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో బిజీగా గ‌డిపిన సంయుక్త‌మీన‌న్ తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని చారిత్రక ప్ర‌దేశాల‌ను సంద‌ర్శిస్తోంది. ఆమె చార్మినార్ వెళ్లిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.(image source-twitter)
(1 / 5)
ఇన్నాళ్లు ‘భీమ్లానాయ‌క్’ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో బిజీగా గ‌డిపిన సంయుక్త‌మీన‌న్ తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని చారిత్రక ప్ర‌దేశాల‌ను సంద‌ర్శిస్తోంది. ఆమె చార్మినార్ వెళ్లిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.(image source-twitter)(twitter)
వైట్‌, మెరున్ క‌ల‌ర్ మిక్స్ కుర్తా ధ‌రించి ట్రెడిష‌న‌ల్ వేర్‌లో సంయుక్త‌మీన‌న్ క‌నిపిస్తోంది. ఆమె సింపుల్ లుక్ బాగుంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. (image source-twitter)
(2 / 5)
వైట్‌, మెరున్ క‌ల‌ర్ మిక్స్ కుర్తా ధ‌రించి ట్రెడిష‌న‌ల్ వేర్‌లో సంయుక్త‌మీన‌న్ క‌నిపిస్తోంది. ఆమె సింపుల్ లుక్ బాగుంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. (image source-twitter)(twitter)
మ‌ల‌యాళంలో ‘పాప్‌కార్న్’ సినిమాతో 2016లో  క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చింది సంయుక్త‌మీన‌న్‌. క‌ల్కి, జూలై కాట్రిల్‌, అండ‌ర్ వ‌ర‌ల్డ్ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. (image sourse-twitter)
(3 / 5)
మ‌ల‌యాళంలో ‘పాప్‌కార్న్’ సినిమాతో 2016లో  క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చింది సంయుక్త‌మీన‌న్‌. క‌ల్కి, జూలై కాట్రిల్‌, అండ‌ర్ వ‌ర‌ల్డ్ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. (image sourse-twitter)(twitter)
ధ‌నుష్ తెలుగులో అరంగేట్రం చేస్తోన్న ‘స‌ర్’ సినిమాలో సంయుక్త‌మీన‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. (image source-twitter)
(4 / 5)
ధ‌నుష్ తెలుగులో అరంగేట్రం చేస్తోన్న ‘స‌ర్’ సినిమాలో సంయుక్త‌మీన‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. (image source-twitter)(twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి