washing machines deals: వాషింగ్ మెషీన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్.. టాప్ 5 ఆఫర్స్ ఇవే..
26 September 2023, 16:49 IST
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్ లో వివిధ బ్రాండ్ల వాషింగ్ మెషీన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న ఈ టాప్ 5 వాషింగ్ మెషీన్స్ వివరాలు ఇక్కడ మీ కోసం..