తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  5g Smartphones Under 15k: 15 వేల రూపాయల లోపు లభించే బెస్ట్ 5 జీ స్మార్ట్ ఫోన్స్

5G smartphones under 15k: 15 వేల రూపాయల లోపు లభించే బెస్ట్ 5 జీ స్మార్ట్ ఫోన్స్

08 April 2023, 18:28 IST

5G smartphones under 15k: ఈ మధ్య కాలంలో రూ. 15 వేల లోపు ధరలో మంచి ఫీచర్లతో 5 జీ ని సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చాయి. వాటి వివరాలేంటో చూద్దాం..

Poco M4 Pro 5G | పొకో  ఎం 4 ప్రొ 5జీ. ఈ 5 జీ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర 14,999. వివిధ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు. 
(1 / 5)

Samsung Galaxy F14 5G | సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 14 5జీ. ఈ 5 జీ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర 14,490. వివిధ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు.
(2 / 5)

Redmi 11 Prime 5G | రెడ్ మి 11 ప్రైమ్ 5జీ. ఈ 5 జీ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర 13,249.. వివిధ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు.
(3 / 5)

Realme Narzo 50 5G | రియల్ మి నార్జొ 50 5జీ. ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 12,999. ఈ కామర్స్ సైట్స్ లో లభించే వివిధ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు. 
(4 / 5)

iQOO Z6 Lite 5G | ఐక్యూ జీ 6 లైట్ 5జీ. ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 13,999. ఈ కామర్స్ సైట్స్ లో లభించే వివిధ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి