తెలుగు న్యూస్  /  ఫోటో  /  సామ్​సంగ్​ గెలాక్సీ ఏ05- ఏ05ఎస్​ లాంచ్​.. కొత్త స్మార్ట్​ఫోన్స్​ ధరలు ఎంతంటే!

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ05- ఏ05ఎస్​ లాంచ్​.. కొత్త స్మార్ట్​ఫోన్స్​ ధరలు ఎంతంటే!

15 October 2023, 16:15 IST

ఫిలిప్పీన్స్​ మార్కెట్​లో రెండు కొత్త స్మార్ట్​ఫోన్స్​ని లాంచ్​ చేసింది సామ్​సంగ్​. అవి.. సామ్​సంగ్​ గెలాక్సీ ఏ05, గెలాక్సీ ఏ05ఎస్​. వీటి ఫీచర్స్​ గురించి ఇక్కడ తెలుసుకుందాము..

  • ఫిలిప్పీన్స్​ మార్కెట్​లో రెండు కొత్త స్మార్ట్​ఫోన్స్​ని లాంచ్​ చేసింది సామ్​సంగ్​. అవి.. సామ్​సంగ్​ గెలాక్సీ ఏ05, గెలాక్సీ ఏ05ఎస్​. వీటి ఫీచర్స్​ గురించి ఇక్కడ తెలుసుకుందాము..
సామ్​సంగ్​ గెలాక్సీ ఏ05లో 6.7 ఇంచ్​ పీఎల్​ఎస్​ ఎల్​సీడీ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. హీలియో జీ85 ప్రాసెసర్​ దీని సొంతం. 4జీబీ ర్యామ్​- 64జీబీ/ 128జీబీ స్టోరేజ్​ ఇందులో ఉంటుంది.
(1 / 5)

ఈ మొబైల్​లో 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 50ఎంపీ ప్రైమరీ- 2ఎంపీ సెకండెరీ కెమెరాలు రేర్​లో ఉంటాయి.
(2 / 5)

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ05ఎస్​లో 6.7 ఇంచ్​ 2 పీఎల్​ఎస్​ ఎల్​సీడీ 90 హెచ్​జెడ్​ ఫుల్​హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. స్నాప్​డ్రాగన్​ 680 చిప్​సెట్​ దీని సొంతం. 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ఉంటుంది.
(3 / 5)

ఈ మొబైల్​లో 8జీబీ ఫ్రెంట్​ కెమెరా ఉంటుంది. 50ఎంపీ రేర్​, 2ఎంపీ డెప్త్​, 2ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ దీని సొంతం.
(4 / 5)

ఫిలిప్పీన్స్​లో ఈ రెండు గ్యాడ్జెట్స్​ ధరలు వరుసగా రూ. రూ. 8,330- రూ. 11,660. అంటే ఇవి బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ అని అర్థం. ఇండియాలో ఈ మోడల్స్​ను ఈ నెల 18న ఆవిష్కరించనుంది సామ్​సంగ్​. వీటి ధర రూ. 10వేలుకు అటు, ఇటుగా ఉంటాయని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి