తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samantha Bold Photoshoot: యువరాణి కాదు.. డ్రాగన్.. బోల్డ్ ఫొటోషూట్‌తో పిచ్కెక్కిస్తున్న సమంత

Samantha Bold Photoshoot: యువరాణి కాదు.. డ్రాగన్.. బోల్డ్ ఫొటోషూట్‌తో పిచ్కెక్కిస్తున్న సమంత

25 March 2024, 8:16 IST

Samantha Bold Photoshoot: సమ్మర్ వేడికి మరింత హీటు పుట్టిస్తోంది సమంత రుత్ ప్రభు. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఆమె చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది. ఆమె క్లీవేజ్ షో అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

  • Samantha Bold Photoshoot: సమ్మర్ వేడికి మరింత హీటు పుట్టిస్తోంది సమంత రుత్ ప్రభు. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఆమె చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది. ఆమె క్లీవేజ్ షో అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.
Samantha Bold Photoshoot: టాలీవుడ్ నటి సమంత తాజాగా ఓ బోల్డ్ ఫొటోషూట్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో ఆమె ఇచ్చిన బోల్డ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(1 / 5)
Samantha Bold Photoshoot: టాలీవుడ్ నటి సమంత తాజాగా ఓ బోల్డ్ ఫొటోషూట్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో ఆమె ఇచ్చిన బోల్డ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(Instagram/ Samantha )
Samantha Bold Photoshoot: ఈమధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సామ్.. తాజాగా ఇలా హాట్ ఫొటోలను షేర్ చేసింది
(2 / 5)
Samantha Bold Photoshoot: ఈమధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సామ్.. తాజాగా ఇలా హాట్ ఫొటోలను షేర్ చేసింది
Samantha Bold Photoshoot: ఈ ఫొటోషూట్ కు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా డిఫరెంట్ గా ఉంది. "డిస్నీ యువరాణిలా నేను ఫెయిలయ్యాను. ఇప్పుడు నేను ఓ డ్రాగన్" అనే ఓ క్యాప్షన్ తో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.
(3 / 5)
Samantha Bold Photoshoot: ఈ ఫొటోషూట్ కు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా డిఫరెంట్ గా ఉంది. "డిస్నీ యువరాణిలా నేను ఫెయిలయ్యాను. ఇప్పుడు నేను ఓ డ్రాగన్" అనే ఓ క్యాప్షన్ తో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.
Samantha Bold Photoshoot: సమంత బోల్డ్ ఫొటోలతోపాటు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
(4 / 5)
Samantha Bold Photoshoot: సమంత బోల్డ్ ఫొటోలతోపాటు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Samantha Bold Photoshoot: అయితే ఈ మధ్య తరచూ ఇలాంటి బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తున్న సమంతపై కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫొటోలు వద్దని, ఒకప్పటి సమంతే తమకు కావాలని వాళ్లు అంటున్నారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి