తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samantha: సమంత అందాల అరాచకం.. మలేసియా వీధుల్లో హాట్ షో

Samantha: సమంత అందాల అరాచకం.. మలేసియా వీధుల్లో హాట్ షో

18 February 2024, 9:57 IST

Samantha At Malaysia: మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది బ్యూటిఫుల్ హీరోయిన సమంత. మలేసియాకు వెళ్లిన సమంత అక్కడ హాట్ షో చేసింది. మెరిసే రెడ్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఘాటుగా ఎక్స్‌పోజింగ్ చేసింది. దీంతో సమంత లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Samantha At Malaysia: మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది బ్యూటిఫుల్ హీరోయిన సమంత. మలేసియాకు వెళ్లిన సమంత అక్కడ హాట్ షో చేసింది. మెరిసే రెడ్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఘాటుగా ఎక్స్‌పోజింగ్ చేసింది. దీంతో సమంత లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఏ మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత నెట్టింట్లో తన అందాలతో మాయ చేస్తోంది.  
(1 / 5)
ఏ మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత నెట్టింట్లో తన అందాలతో మాయ చేస్తోంది.  (Instagram)
ఇటీవల ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ మయోసైటిస్ ట్రీట్ మెంట్ చికిత్స తీసుకుంది.త్వరలో సిటాడెల్ ఇండియన్ అడాప్షన్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.  
(2 / 5)
ఇటీవల ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ మయోసైటిస్ ట్రీట్ మెంట్ చికిత్స తీసుకుంది.త్వరలో సిటాడెల్ ఇండియన్ అడాప్షన్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.  (Instagram)
ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉన్న సమంత హాట్ ఫొటోలతో నెటిజన్లు, అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది.  
(3 / 5)
ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉన్న సమంత హాట్ ఫొటోలతో నెటిజన్లు, అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది.  (Instagram)
తరచుగా సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ అట్రాక్ట్ చేసే సమంత తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో ఘాటుగా అందాల విందు చేసింది. క్లీవేజ్, నడుము అందాలతో అరాచకం సృష్టించింది సమంత.
(4 / 5)
తరచుగా సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ అట్రాక్ట్ చేసే సమంత తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో ఘాటుగా అందాల విందు చేసింది. క్లీవేజ్, నడుము అందాలతో అరాచకం సృష్టించింది సమంత.(Instagram)
ప్రస్తుతం మలేషియా టూర్‌లో ఉన్న సమంత వీధుల్లో చక్కర్లు కొడుతోంది. అలాగే ఓ వేడుకలో ఫొటోగ్రాఫర్లకు ఇలా అభివాదం చేస్తూ కనిపించింది. ఈ ఫొటోలో సమంత సైడ్ నుంచి ఎంతో హాట్‌గా కనిపించింది.  
(5 / 5)
ప్రస్తుతం మలేషియా టూర్‌లో ఉన్న సమంత వీధుల్లో చక్కర్లు కొడుతోంది. అలాగే ఓ వేడుకలో ఫొటోగ్రాఫర్లకు ఇలా అభివాదం చేస్తూ కనిపించింది. ఈ ఫొటోలో సమంత సైడ్ నుంచి ఎంతో హాట్‌గా కనిపించింది.  (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి