Salaar 2: సలార్ విషయంలో ఆ అసంతృప్తి ఉంది.. పార్ట్ 2 నా బెస్ట్ సినిమా అవుతుంది: ప్రశాంత్ నీల్
22 December 2024, 13:26 IST
Salaar 2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడారు. సలార్ 2 గురించి హైప్ పెంచేశారు.
- Salaar 2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడారు. సలార్ 2 గురించి హైప్ పెంచేశారు.