Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం సాయిపల్లవి షాకింగ్ రెమ్యునరేషన్? - అమరన్ కంటే నాలుగింతలు ఎక్కువే!
30 September 2024, 10:50 IST
Sai Pallavi: దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అమరన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది సాయిపల్లవి. శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని కమల్‌హాసన్ ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. అక్టోబర్ 31న అమరన్ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది.