తెలుగు న్యూస్  /  ఫోటో  /  రాయల్​ ఎన్​ఫీల్డ్​ తొలి ఎలక్ట్రిక్​ బైక్​.. లాంచ్​పై క్లారిటీ ఇచ్చిన సంస్థ!

రాయల్​ ఎన్​ఫీల్డ్​ తొలి ఎలక్ట్రిక్​ బైక్​.. లాంచ్​పై క్లారిటీ ఇచ్చిన సంస్థ!

04 August 2023, 13:09 IST

ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోంది. 2 వీలర్​ సెగ్మెంట్​లో కూడా కొత్త కొత్త లాంచ్​లు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి ఎలక్ట్రిక్​ బైక్​ ఎప్పుడు వస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై తాజాగా స్పందించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.

  • ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోంది. 2 వీలర్​ సెగ్మెంట్​లో కూడా కొత్త కొత్త లాంచ్​లు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి ఎలక్ట్రిక్​ బైక్​ ఎప్పుడు వస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై తాజాగా స్పందించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.
2025లో మార్కెట్​లోకి సంస్థ నుంచి తొలి ఈవీ వస్తుందని రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎండీ సిద్ధార్థ లాల్​ తెలిపారు. ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ కోసం స్పెయిన్​కు చెందిన స్టార్క్​ ఫ్యూచర్​ అనే సంస్థతో భాగస్వామ్యం కుదిరినట్టు వివరించారు.
(1 / 5)
2025లో మార్కెట్​లోకి సంస్థ నుంచి తొలి ఈవీ వస్తుందని రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎండీ సిద్ధార్థ లాల్​ తెలిపారు. ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ కోసం స్పెయిన్​కు చెందిన స్టార్క్​ ఫ్యూచర్​ అనే సంస్థతో భాగస్వామ్యం కుదిరినట్టు వివరించారు.(HT AUTO)
ప్రీమియం ఈవీ సెగ్మెట్​లో రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ సంచలనం సృష్టిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. 134మిలియన్​ డాలర్ల క్యాపెక్స్​తో ఈవీలపై ఫోకస్​ చేసింది సంస్థ.
(2 / 5)
ప్రీమియం ఈవీ సెగ్మెట్​లో రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ సంచలనం సృష్టిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. 134మిలియన్​ డాలర్ల క్యాపెక్స్​తో ఈవీలపై ఫోకస్​ చేసింది సంస్థ.(HT AUTO)
ప్రస్తుతానికి.. సప్లై పార్ట్​నర్స్​ కోసం అన్వేషిస్తోంది రాయల్​ ఎన్​ఫీల్డ్​. టెస్ట్​ మోడల్స్​ను కూడా సిద్ధం చేస్తోంది.
(3 / 5)
ప్రస్తుతానికి.. సప్లై పార్ట్​నర్స్​ కోసం అన్వేషిస్తోంది రాయల్​ ఎన్​ఫీల్డ్​. టెస్ట్​ మోడల్స్​ను కూడా సిద్ధం చేస్తోంది.(HT AUTO)
ఈవీ తయారీలో ఇన్నోవేషన్​కు పెద్ద పీట వేస్తున్నట్టు రాయల్​ ఎన్​ఫీల్డ్​ వెల్లడించింది. ఇందుకోసం కొత్త టీమ్​ను రిక్రూట్​ చేసుకుంది.
(4 / 5)
ఈవీ తయారీలో ఇన్నోవేషన్​కు పెద్ద పీట వేస్తున్నట్టు రాయల్​ ఎన్​ఫీల్డ్​ వెల్లడించింది. ఇందుకోసం కొత్త టీమ్​ను రిక్రూట్​ చేసుకుంది.(HT AUTO)
. మరోవైపు సరికొత్త లాంచ్​లకు సిద్ధమవుతోంది సంస్థ. ఈ త్రైమాసికంలో నెక్స్ట్​ జెన్​ బుల్లెట్​ 350, హిమాలయన్​ 350 వంటి మోడల్స్​ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
(5 / 5)
. మరోవైపు సరికొత్త లాంచ్​లకు సిద్ధమవుతోంది సంస్థ. ఈ త్రైమాసికంలో నెక్స్ట్​ జెన్​ బుల్లెట్​ 350, హిమాలయన్​ 350 వంటి మోడల్స్​ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.(HT AUTO)

    ఆర్టికల్ షేర్ చేయండి