తెలుగు న్యూస్  /  ఫోటో  /  Royal Enfield Hunter 350 మోటార్ సైకిళ్లలలో వివిధ మోడల్స్- చిత్రాలు!

Royal Enfield Hunter 350 మోటార్ సైకిళ్లలలో వివిధ మోడల్స్- చిత్రాలు!

18 August 2022, 16:54 IST

విడుదలకు ముందు నుంచే ఎంతో ఆసక్తిని కలిగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్ సైకిళ్లు ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇవి మెట్రో, రెట్రో సిరీస్‌లలో విడుదలయ్యాయి. మోడల్స్ ఫోటోలు ఇక్కడ చూడండి.

  • విడుదలకు ముందు నుంచే ఎంతో ఆసక్తిని కలిగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్ సైకిళ్లు ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇవి మెట్రో, రెట్రో సిరీస్‌లలో విడుదలయ్యాయి. మోడల్స్ ఫోటోలు ఇక్కడ చూడండి.
మోడల్ పేరు: మెట్రో రెబెల్ బ్లూ! ఇందులో రెట్రో హంటర్ ఫ్యాక్టరీ సిరీస్ ధర రూ. 1.49 లక్షలుగా ఉండగా, మెట్రో హంటర్ డాపర్ సిరీస్ ధర రూ. 1.63 లక్షలుగా ఉంది.
(1 / 8)
మోడల్ పేరు: మెట్రో రెబెల్ బ్లూ! ఇందులో రెట్రో హంటర్ ఫ్యాక్టరీ సిరీస్ ధర రూ. 1.49 లక్షలుగా ఉండగా, మెట్రో హంటర్ డాపర్ సిరీస్ ధర రూ. 1.63 లక్షలుగా ఉంది.(Royal Enfield)
మోడల్ పేరు: మెట్రో రెబెల్ రెడ్! ఈ సిరీస్‌లోని మెట్రో వేరియంట్‌లో రెబెల్ రెడ్, రెబెల్ బ్లాక్, రెబెల్ బ్లూ, డాపర్ యాష్, డాపర్ వైట్, డాపర్ గ్రే అనే ఆరు కలర్ స్కీములలో హంటర్ 350 బైక్ లభ్యమవుతుండగా.. రెట్రో వేరియంట్‌లో ఫ్యాక్టరీ సిల్వర్, ఫ్యాక్టరీ బ్లాక్ షేడ్స్ ఉన్నాయి.
(2 / 8)
మోడల్ పేరు: మెట్రో రెబెల్ రెడ్! ఈ సిరీస్‌లోని మెట్రో వేరియంట్‌లో రెబెల్ రెడ్, రెబెల్ బ్లాక్, రెబెల్ బ్లూ, డాపర్ యాష్, డాపర్ వైట్, డాపర్ గ్రే అనే ఆరు కలర్ స్కీములలో హంటర్ 350 బైక్ లభ్యమవుతుండగా.. రెట్రో వేరియంట్‌లో ఫ్యాక్టరీ సిల్వర్, ఫ్యాక్టరీ బ్లాక్ షేడ్స్ ఉన్నాయి.(Royal Enfield)
మోడల్ పేరు: మెట్రో రెబెల్ బ్లాక్! ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోడల్ బైక్ లో 349 cc సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ J-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 27 Nm పీక్ టార్క్‌తో 20.2 bhp టాప్ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.
(3 / 8)
మోడల్ పేరు: మెట్రో రెబెల్ బ్లాక్! ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోడల్ బైక్ లో 349 cc సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ J-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 27 Nm పీక్ టార్క్‌తో 20.2 bhp టాప్ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.(Royal Enfield)
మోడల్ పేరు: మెట్రో డాపర్ గ్రే. ఇందులో 13L ఇంధన ట్యాంక్ ఉంటుంది. 800mm సీటు ఎత్తు, 1370mm వీల్‌బేస్, 150.5mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది.
(4 / 8)
మోడల్ పేరు: మెట్రో డాపర్ గ్రే. ఇందులో 13L ఇంధన ట్యాంక్ ఉంటుంది. 800mm సీటు ఎత్తు, 1370mm వీల్‌బేస్, 150.5mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది.(Royal Enfield)
మోడల్ పేరు: మెట్రో డాపర్ యాష్! ఈ క్రూయిజర్‌లో 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ట్విన్-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో పాటు వెనుకవైపు పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో సహా 270ఎమ్ఎమ్ డిస్క్ ఉంటుంది. ఈ బైక్ డ్యూయల్‌ ఛానల్ ABSకుఇ సపోర్ట్ చేస్తుంది.
(5 / 8)
మోడల్ పేరు: మెట్రో డాపర్ యాష్! ఈ క్రూయిజర్‌లో 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ట్విన్-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో పాటు వెనుకవైపు పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో సహా 270ఎమ్ఎమ్ డిస్క్ ఉంటుంది. ఈ బైక్ డ్యూయల్‌ ఛానల్ ABSకుఇ సపోర్ట్ చేస్తుంది.(Royal Enfield)
మోడల్ పేరు: మెట్రో డాపర్ వైట్! ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లను కలిగి ఉంది, వెనుకవైపు సర్దుబాటు చేయగల ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జార్బర్ ఉంది..
(6 / 8)
మోడల్ పేరు: మెట్రో డాపర్ వైట్! ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లను కలిగి ఉంది, వెనుకవైపు సర్దుబాటు చేయగల ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జార్బర్ ఉంది..(Royal Enfield)
మోడల్ పేరు: రెట్రో ఫ్యాక్టరీ సిల్వర్! మెట్రో బైక్‌లతో పోలిస్తే రెట్రో సిరీస్ బైక్‌ల వీల్స్ విభిన్నంగా ఉంటాయి. ఈ రెట్రో హంటర్ వేరియంట్ వైర్-స్పోక్ వీల్స్‌ను కలిగి ఉంది.
(7 / 8)
మోడల్ పేరు: రెట్రో ఫ్యాక్టరీ సిల్వర్! మెట్రో బైక్‌లతో పోలిస్తే రెట్రో సిరీస్ బైక్‌ల వీల్స్ విభిన్నంగా ఉంటాయి. ఈ రెట్రో హంటర్ వేరియంట్ వైర్-స్పోక్ వీల్స్‌ను కలిగి ఉంది.(Royal Enfield)
మోడల్ పేరు: రెట్రో ఫ్యాక్టరీ బ్లాక్! ఈ బైక్ మెట్రో హంటర్ బైక్‌లు, అలాగే మెటోర్ 350 లాగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది.
(8 / 8)
మోడల్ పేరు: రెట్రో ఫ్యాక్టరీ బ్లాక్! ఈ బైక్ మెట్రో హంటర్ బైక్‌లు, అలాగే మెటోర్ 350 లాగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది.(Royal Enfield)

    ఆర్టికల్ షేర్ చేయండి