తెలుగు న్యూస్  /  ఫోటో  /  Royal Enfield Himalayan: రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాలయన్ బైక్‍కు 500cc ఇంజిన్: అదిరిపోయేలా మోడిఫైడ్ మోడల్

Royal Enfield Himalayan: రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాలయన్ బైక్‍కు 500cc ఇంజిన్: అదిరిపోయేలా మోడిఫైడ్ మోడల్

28 December 2022, 15:53 IST

Royal Enfield Himalayan Modified: రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాలన్ బైక్‍కు మార్పులు చేసి మోడిఫైడ్ మోడల్‍ను రూపొందించింది మోటోఎక్సోటికా (MotoExotica) సంస్థ. బిగ్ బోర్ 500cc ఇంజిన్‍తో పాటు మరిన్ని అప్‍డేట్లను చేసింది. కొన్ని బాడీ ప్యానెళ్లను కార్బన్ ఫైబర్‌తో రూపొందించింది. మరింత కస్టమైజ్ చేసింది. దీంతో చూసేందుకు ఈ మోడిఫైడ్ హిమాలయన్ మోడల్ విభిన్నంగా, స్టైలిష్‍గా అనిపిస్తోంది.

  • Royal Enfield Himalayan Modified: రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాలన్ బైక్‍కు మార్పులు చేసి మోడిఫైడ్ మోడల్‍ను రూపొందించింది మోటోఎక్సోటికా (MotoExotica) సంస్థ. బిగ్ బోర్ 500cc ఇంజిన్‍తో పాటు మరిన్ని అప్‍డేట్లను చేసింది. కొన్ని బాడీ ప్యానెళ్లను కార్బన్ ఫైబర్‌తో రూపొందించింది. మరింత కస్టమైజ్ చేసింది. దీంతో చూసేందుకు ఈ మోడిఫైడ్ హిమాలయన్ మోడల్ విభిన్నంగా, స్టైలిష్‍గా అనిపిస్తోంది.
రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాలయన్‍ను మోటోఎక్సోటికా ఇండియా మోడిఫై చేసింది. స్టాండర్డ్ హిమాలయన్‍కు మెకానికల్ అప్‍గ్రేడ్లతో పాటు డిజైన్‍లోనూ మార్పులు చేసింది.
(1 / 7)

హిమాలయన్ బైక్‍కు 500 cc ఇంజిన్‍ను అమర్చింది. దీంతో బోర్ కిట్ కూడా పెద్దగా ఉంటుంది. 
(2 / 7)

ప్రోగ్రామబుల్ ఈసీయూ కూడా ఉంటుంది. కార్బన్ ఫైబర్‍తో కస్టమ్ మెగాఫోన్ ఎగ్జాస్ట్, హై లిఫ్ట్ క్యామ్‍షాఫ్ట్ కూడా ఈ మోడిఫైడ్ బైక్‍కు ఉంటాయి. 
(3 / 7)

ఎవరెస్ట్ పర్వతం ఆకారంలో నార్డో గ్రే బ్లెండింగ్‍తో  గ్యాస్ ట్యాంక్‍పై డిజైన్ ఉంటుంది. దీనికి సాటిన్ కార్బన్ ఫైబర్ ఫినిష్‍ను ఇచ్చింది మోటోఎక్సోటికా.
(4 / 7)

ముందు భాగంలో డబ్ల్యూపీకి చెందిన యూఎస్‍డీ సస్పెన్షన్ ఉంటుంది. ఇక వెనుక ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్‍ను ఈ హిమాలయన్ మోడిఫైడ్ మోడల్ కలిగి ఉంది. 
(5 / 7)

స్టాండర్డ్ వెర్షన్‍తో పోలిస్తే.. ఫ్రంట్ బ్రేకింగ్ 320mm ఫ్లోటింగ్ రోటార్‌కు అప్‍గ్రేడ్ అయింది. 4 పాట్ కాలిపర్ ఉంటుంది. 
(6 / 7)

ఈ మోడిఫైడ్ రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాలయన్ మోడల్‍కు చాలా పార్టులను కార్బన్ ఫైబర్‌తో చేసింది మోటోఎక్సోటికా. స్వింగ్రమ్‍ను కూడా కస్టమైజ్ చేసింది. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి