తెలుగు న్యూస్  /  ఫోటో  /  Harley-davidson X440: హీరో మోటార్స్, హార్లీ డేవిడ్సన్ సంయుక్తంగా డెవలప్ చేసిన X440 బైక్

Harley-Davidson X440: హీరో మోటార్స్, హార్లీ డేవిడ్సన్ సంయుక్తంగా డెవలప్ చేసిన X440 బైక్

10 June 2023, 17:35 IST

Harley-Davidson X440: లేటెస్ట్ ఎక్స్ 440 బైక్ ను హీరో మోటో కార్ప్, హార్లీ డేవిడ్సన్ సంయుక్తంగా డెవలప్ చేశాయి. హార్లీ డేవిడ్సన్ బైక్స్ లైనప్ లో ఇదే అత్యంత చవకైన బైక్. రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 కి పోటీగా ఈ బైక్ ను తీసుకువచ్చారు. పూర్తి వివరాలు ఈ గ్యాలరీలో చూడండి..

హీరో మోటోకార్ప్, హార్లీ డేవిడ్సన్ సంయుక్తంగా డెవలప్ చేసిన బైక్ ఎక్స్ 440.
(1 / 8)

హార్లీ డేవిడ్సన్ బైక్స్ లైనప్ లో అత్యంత చవకైన బైక్ ఈ ఎక్స్ 440 బైక్.. 
(2 / 8)
హార్లీ డేవిడ్సన్ బైక్స్ లైనప్ లో అత్యంత చవకైన బైక్ ఈ ఎక్స్ 440 బైక్.. 
ఈ ఎక్స్ 440 బైక్ లో ఎయిర్ - ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ను అమర్చారు. 
(3 / 8)
ఈ ఎక్స్ 440 బైక్ లో ఎయిర్ - ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ను అమర్చారు. 
ఈ హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 440 బైక్ లో 440 సీసీ లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది.
(4 / 8)

టియర్ డ్రాప్ షేప్ ఫ్యుయెల్ ట్యాంక్ తో స్మాల్ రోడ్ స్టర్ డిజైన్ లో ఈ బైక్ ను రూపొందించారు. 
(5 / 8)

ఈ హార్లీ డేవిడ్సన్ బైక్ లో ఫ్రంట్ అండ్ రియర్ సైడ్స్ లో డిస్క్ బ్రేక్ సిస్టమ్ ను అమర్చారు. అలాగే, ఇందులో డ్యుయల్ చానెల్ ఏబీఎస్ ఉంది.
(6 / 8)

ఈ బైక్ ముందు వైపు యూఎస్డీ ఫోర్క్స్ సస్పెన్షన్స్, వెనుకవైపు ట్విన్ గ్యాస్ షాక్ అబ్జార్బర్ అమర్చారు.
(7 / 8)

ఈ హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 440 బైక్ లో అలాయ్ వీల్స్ అలాగే, ప్రత్యేకంగా ఎమ్ఆర్ఎఫ్ నుంచి తెప్పించిన ట్యూబ్ లెస్ టైర్స్ ను అమర్చారు.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి