తెలుగు న్యూస్  /  ఫోటో  /  Royal Enfield Classic 350: అదిరిపోయేలా రాయల్‍ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 మోడిఫైడ్ వెర్షన్: ఫొటోలు

Royal Enfield Classic 350: అదిరిపోయేలా రాయల్‍ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 మోడిఫైడ్ వెర్షన్: ఫొటోలు

12 March 2023, 13:57 IST

Royal Enfield Classic 350: రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‍ను ఇమోర్ కస్టమ్స్ (Eimor Customs) కంపెనీ మోడిఫై చేసింది. మార్పులతో దీన్ని బాబర్స్ (Bobbers) ఎడిషన్‍లా తీర్చిదిద్దింది. డిజైన్‍పరంగా చాలా మార్పులు చేసి డిఫరెంట్ లుక్‍ను తీసుకొచ్చింది. ఈ రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 మోడిఫైడ్ బైక్‍ ఫొటోలపై ఓ లుక్కేయండి.

  • Royal Enfield Classic 350: రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‍ను ఇమోర్ కస్టమ్స్ (Eimor Customs) కంపెనీ మోడిఫై చేసింది. మార్పులతో దీన్ని బాబర్స్ (Bobbers) ఎడిషన్‍లా తీర్చిదిద్దింది. డిజైన్‍పరంగా చాలా మార్పులు చేసి డిఫరెంట్ లుక్‍ను తీసుకొచ్చింది. ఈ రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 మోడిఫైడ్ బైక్‍ ఫొటోలపై ఓ లుక్కేయండి.
రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‍ను ఇమోర్ కస్టమ్స్ మోడిఫై చేసింది. లైట్ వెయిట్ బాబర్ (bobber)లా మార్చింది. రాయల్ ఎన్‍ఫీల్డ్ లైనప్‍లో ఇప్పటి వరకు బాబర్ ఎడిషన్ లేదు.  
(1 / 9)

క్లాసిక్ 350 బైక్ డిజైన్‍కు చాలా మార్పులను చేసింది ఇమోర్ కస్టమ్స్.
(2 / 9)
క్లాసిక్ 350 బైక్ డిజైన్‍కు చాలా మార్పులను చేసింది ఇమోర్ కస్టమ్స్.
బాబర్ లుక్‍ను తెచ్చేందుకు క్లాసిక్ 350 బైక్ పిల్లోన్ సీట్‍ను ఇమోర్ కస్టమ్స్ తొలగించింది.
(3 / 9)

ఈ బైక్ వెడల్పును నాలుగు ఇంచులు ఎక్కువ చేయడం ఈ మోడిఫికేషన్‍లో ఓ ముఖ్యమైన అంశంగా ఉంది. 
(4 / 9)

మ్యాట్ ఫినిష్‍తో కూడిన డార్క్ మెటాలిక్ సిల్వర్ ఫినిష్‍తో ఈ మోడిఫైడ్ బైక్ ఉంది. కర్వ్‌ల వద్ద గోల్డ్ లీఫ్ డిజైన్ ఉంటుంది. ఇవి కర్వ్‌లను హైలైట్ చేస్తున్నాయి. 
(5 / 9)

రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఫ్రంట్ షాక్ అబ్జార్బర్ల స్థానంలో యూఎస్‍డీ యూనిట్లను అమర్చింది ఇమోర్ కస్టమ్స్. వెనుక సస్పెన్షన్ సెటప్‍లో మార్పులు చేయలేదు. 
(6 / 9)

బైక్ ఫెండర్స్ కూడా సరికొత్తగా ఉన్నాయి. సాధారణ వెర్షన్‍తో పోలిస్తే చాలా చిన్నగా ఉన్నాయి. 
(7 / 9)

మోడిఫైడ్ వెర్షన్ కోసం రాయల్‍ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఇంజిన్‍కు మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 
(8 / 9)

ఇక క్లాసిక్ 350 బైక్ మోడిఫైడ్ వెర్షన్‍కు ఎల్ఈడీ హెడ్‍ ల్యాంప్, డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా సరికొత్తగా ఉన్నాయి. ఫ్రంట్‍లో 19 ఇంచుల వీల్, వెనుక 15 ఇంచుల వీల్‍పై ఈ బైక్ రన్ అవుతుంది. 
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి