తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rohit Sharma Worst Record: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. డకౌట్‌తో ఆ ముగ్గురినీ మించిపోయి..

Rohit Sharma Worst Record: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. డకౌట్‌తో ఆ ముగ్గురినీ మించిపోయి..

12 January 2024, 9:36 IST

Rohit Sharma Worst Record: ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించినా.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీ20ల్లో అత్యధికసార్లు డకౌటైన ఇండియన్ ప్లేయర్ అతడే.

  • Rohit Sharma Worst Record: ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించినా.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీ20ల్లో అత్యధికసార్లు డకౌటైన ఇండియన్ ప్లేయర్ అతడే.
Rohit Sharma Worst Record: 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్ లోకి తిరిగి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆఫ్ఘనిస్థాన్ పై డకౌటయ్యాడు. రెండో బంతికే పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. దీంతో అతడో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
(1 / 7)

Rohit Sharma Worst Record: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల విజయంలో శివమ్ దూబె, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రింకు సింగ్ లాంటి యువ ఆటగాళ్లు కీలకపాత్ర పోషించారు.
(2 / 7)
Rohit Sharma Worst Record: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల విజయంలో శివమ్ దూబె, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రింకు సింగ్ లాంటి యువ ఆటగాళ్లు కీలకపాత్ర పోషించారు.
Rohit Sharma Worst Record: కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం చేజింగ్ లో రెండో బంతికే రనౌటయ్యాడు. మిడాఫ్ దిశగా ఆడిన రోహిత్ పరుగు కోసం వెళ్లగా.. ఆ బంతిని ఇబ్రహీం జద్రాన్ డైవ్ చేసి ఆపాడు. బంతినే చూస్తూ రోహిత్ వస్తున్నది గిల్ పట్టించుకోలేదు. రోహిత్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వచ్చినా గిల్ అడుగు బయట పెట్టకపోవడంతో డకౌట్ గా వెనుదిరిగాడు.
(3 / 7)

Rohit Sharma Worst Record: టీమిండియా కెప్టెన్ గా టీ20 క్రికెట్ లో రోహిత్ ఇది డకౌట్ అవడం ఇది ఐదోసారి. దీంతో టీ20 క్రికెట్ లో అత్యధికసార్లు డకౌట్ అయిన కెప్టెన్ గా రోహిత్ అపవాదు మూటగట్టుకున్నాడు.
(4 / 7)
Rohit Sharma Worst Record: టీమిండియా కెప్టెన్ గా టీ20 క్రికెట్ లో రోహిత్ ఇది డకౌట్ అవడం ఇది ఐదోసారి. దీంతో టీ20 క్రికెట్ లో అత్యధికసార్లు డకౌట్ అయిన కెప్టెన్ గా రోహిత్ అపవాదు మూటగట్టుకున్నాడు.
Rohit Sharma Worst Record: గతంలో ఇండియా కెప్టెన్లుగా ఉన్న సమయంలో ధోనీ, కోహ్లి, హార్దిక్ పాండ్యా కలిపి టీ20 క్రికెట్ లో నాలుగుసార్లు డకౌటైతే.. రోహిత్ మాత్రం ఆ ముగ్గురినీ మించి ఐదుసార్లు డకౌటయ్యాడు.
(5 / 7)
Rohit Sharma Worst Record: గతంలో ఇండియా కెప్టెన్లుగా ఉన్న సమయంలో ధోనీ, కోహ్లి, హార్దిక్ పాండ్యా కలిపి టీ20 క్రికెట్ లో నాలుగుసార్లు డకౌటైతే.. రోహిత్ మాత్రం ఆ ముగ్గురినీ మించి ఐదుసార్లు డకౌటయ్యాడు.
Rohit Sharma Worst Record: టీ20 క్రికెట్ లో మొత్తంగా ఇప్పటి వరకూ రోహిత్ శర్మ 11సార్లు డకౌటయ్యాడు. ఈ ఫార్మాట్లో అత్యధికసార్ల డకౌటైన ఇండియన్ ప్లేయర్ గా ఓ చెత్త రికార్డును రోహిత్ మూటగట్టుకున్నాడు.
(6 / 7)
Rohit Sharma Worst Record: టీ20 క్రికెట్ లో మొత్తంగా ఇప్పటి వరకూ రోహిత్ శర్మ 11సార్లు డకౌటయ్యాడు. ఈ ఫార్మాట్లో అత్యధికసార్ల డకౌటైన ఇండియన్ ప్లేయర్ గా ఓ చెత్త రికార్డును రోహిత్ మూటగట్టుకున్నాడు.(ANI)
Rohit Sharma Worst Record: ఐపీఎల్ కూడా కలుపుకుంటే ఓ కెప్టెన్ గా రోహిత్ 16సార్లు డకౌటయ్యాడు. టీ20 ఫార్మాట్లో అత్యధికసార్లు డకౌటైన కెప్టెన్ గా అతడు నిలిచాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో ఓపెనర్ నుంచి ఏడో స్థానం బ్యాటర్ వరకూ చూసుకుంటే.. ఆఫ్ఘనిస్థాన్ పై డకౌటైన తొలి ఇండియన్ బ్యాటర్ కూడా రోహితే కావడం గమనార్హం.
(7 / 7)
Rohit Sharma Worst Record: ఐపీఎల్ కూడా కలుపుకుంటే ఓ కెప్టెన్ గా రోహిత్ 16సార్లు డకౌటయ్యాడు. టీ20 ఫార్మాట్లో అత్యధికసార్లు డకౌటైన కెప్టెన్ గా అతడు నిలిచాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో ఓపెనర్ నుంచి ఏడో స్థానం బ్యాటర్ వరకూ చూసుకుంటే.. ఆఫ్ఘనిస్థాన్ పై డకౌటైన తొలి ఇండియన్ బ్యాటర్ కూడా రోహితే కావడం గమనార్హం.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి