తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rohit Sharma Record: రోహిత్ శర్మ రికార్డు.. రికీ పాంటింగ్‌నే మించిపోయిన టీమిండియా కెప్టెన్

Rohit Sharma Record: రోహిత్ శర్మ రికార్డు.. రికీ పాంటింగ్‌నే మించిపోయిన టీమిండియా కెప్టెన్

31 October 2023, 13:00 IST

Rohit Sharma Record: రోహిత్ శర్మ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక విజయాల శాతం నమోదు చేసిన రికీ పాంటింగ్‌ నే అతడు మించిపోయాడు. ఇంగ్లండ్ పై విజయం తర్వాత అతడీ రికార్డును సొంతం చేసుకున్నాడు.

  • Rohit Sharma Record: రోహిత్ శర్మ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక విజయాల శాతం నమోదు చేసిన రికీ పాంటింగ్‌ నే అతడు మించిపోయాడు. ఇంగ్లండ్ పై విజయం తర్వాత అతడీ రికార్డును సొంతం చేసుకున్నాడు.
Rohit Sharma Record: వరల్డ్ కప్ 2023లో ఇంగ్లండ్ పై విజయంతో రోహిత్ శర్మ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కనీసం 100 మ్యాచ్ లలో కెప్టెన్ గా వ్యవహరించిన వాళ్లలో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్ గా నిలిచాడు. రోహిత్ ఇప్పటి వరకూ ఇండియాను 100 మ్యాచ్ లలో లీడ్ చేయగా.. 74 విజయాలు సాధించాడు. అంటే 74 విజయాల శాతంతో టాప్ లోకి దూసుకెళ్లాడు.
(1 / 5)

Rohit Sharma Record: ఇప్పటి వరకూ ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ ఆస్ట్రేలియాను 324 మ్యాచ్ లలో లీడ్ చేయగా.. 220 గెలిపించాడు. పాంటింగ్ విజయాల శాతం 70.51గా ఉంది.
(2 / 5)

Rohit Sharma Record: ఆఫ్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ 115 మ్యాచ్ లలో కెప్టెన్ గా ఉండగా.. అందులో ఆఫ్ఘన్ టీమ్ 78 విజయాలు సాధించింది. అతని విజయాల శాతం 69.64గా ఉంది.
(3 / 5)

Rohit Sharma Record: దివంగత సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ హ్యాన్సీ క్రోనె ఆ టీమ్ ను 191 మ్యాచ్ లలో లీడ్ చేసి, 126 విజయాలు సాధించి పెట్టాడు. అతని విజయాల శాతం 67.02గా ఉంది.
(4 / 5)

Rohit Sharma Record: మరో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఆ టీమ్ ను 163 మ్యాచ్ లలో ముందుండి నడిపించగా.. 108 విజయాలు సాధించాడు. స్టీవ్ విజయాల శాతం 66.67గా ఉంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి