Rohit Sharma: టెస్టుల్లో తొలి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు.. రోహిత్ శర్మ కంటే ముందు ఈ ఫీట్ సాధించింది ముగ్గురే
01 October 2024, 12:49 IST
IND vs BAN - Rohit Sharma: బంగ్లాదేశ్‍తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు బాదాడు. ఈ ఫీట్‍ను టెస్టు క్రికెట్‍లో గతంలో ముగ్గురు మాత్రమే చేశారు. నాలుగో ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు.
- IND vs BAN - Rohit Sharma: బంగ్లాదేశ్‍తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు బాదాడు. ఈ ఫీట్‍ను టెస్టు క్రికెట్‍లో గతంలో ముగ్గురు మాత్రమే చేశారు. నాలుగో ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు.