తెలుగు న్యూస్  /  ఫోటో  /  70th National Film Awards: జాతీయ అవార్డులు అందుకున్న రిషబ్ శెట్టి, నిత్య, ఏఆర్ రహమాన్, కార్తికేయ 2 నిర్మాత: ఫొటోలు

70th National Film Awards: జాతీయ అవార్డులు అందుకున్న రిషబ్ శెట్టి, నిత్య, ఏఆర్ రహమాన్, కార్తికేయ 2 నిర్మాత: ఫొటోలు

08 October 2024, 22:52 IST

70th National Film Awards: 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం నేడు (అక్టోబర్ 8) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‍లో జరిగింది. 2022కు గాను ఈ అవార్డులను కేంద్రం ఇటీవల ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. విజేతలకు అవార్డులను అందించారు.

  • 70th National Film Awards: 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం నేడు (అక్టోబర్ 8) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‍లో జరిగింది. 2022కు గాను ఈ అవార్డులను కేంద్రం ఇటీవల ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. విజేతలకు అవార్డులను అందించారు.
కాంతార సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతడిని పురస్కారం ప్రదానం చేశారు.
(1 / 7)
కాంతార సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతడిని పురస్కారం ప్రదానం చేశారు.(ANI)
<p>తమిళ సినిమా ‘తిరుచిత్రాబళం’కు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును నిత్యా మేనన్ సాధించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. </p>
(2 / 7)
<p>తమిళ సినిమా ‘తిరుచిత్రాబళం’కు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును నిత్యా మేనన్ సాధించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. </p>(Shrikant Singh)
ఉంఛాయ్ సినిమాకు గాను జాతీయ ఉత్తమ దర్శకుడిగా సూరజ్ ఆర్ భార్జాత్వా అవార్డు స్వీకరించారు.
(3 / 7)
ఉంఛాయ్ సినిమాకు గాను జాతీయ ఉత్తమ దర్శకుడిగా సూరజ్ ఆర్ భార్జాత్వా అవార్డు స్వీకరించారు.(PTI)
పొన్నియన్ సెల్వన్ పార్ట్-1 మూవీకి గాను ఉత్తమ సంగీత దర్శకుడి (బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్)గా జాతీయ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు ఏఆర్ రహమాన్.&nbsp;
(4 / 7)
పొన్నియన్ సెల్వన్ పార్ట్-1 మూవీకి గాను ఉత్తమ సంగీత దర్శకుడి (బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్)గా జాతీయ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు ఏఆర్ రహమాన్. (PTI)
2022కు గాను ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2 జాతీయ అవార్డు గెలిచింది. ఈ అవార్డును మూవీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్వీకరించారు.&nbsp;
(5 / 7)
2022కు గాను ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2 జాతీయ అవార్డు గెలిచింది. ఈ అవార్డును మూవీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్వీకరించారు. 
ఉంఛాయ్ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి జాతీయ అవార్డును నీనా గుప్తా గెలిచారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.&nbsp;
(6 / 7)
ఉంఛాయ్ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి జాతీయ అవార్డును నీనా గుప్తా గెలిచారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. 
ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి అందుకున్నారు. రాష్ట్రపతి ఈ అవార్డును ప్రదానం చేశారు.
(7 / 7)
ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి అందుకున్నారు. రాష్ట్రపతి ఈ అవార్డును ప్రదానం చేశారు.(Hindustan Times)

    ఆర్టికల్ షేర్ చేయండి