తెలుగు న్యూస్  /  ఫోటో  /   Money Plant: ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ ఎండిపోతుందా!.. అయితే ఈ నష్టం జరిగే అవకాశం!

Money Plant: ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ ఎండిపోతుందా!.. అయితే ఈ నష్టం జరిగే అవకాశం!

13 May 2022, 8:02 IST

సాధరణంగా చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్‌ను పెంచుకుంటారు. అలాగే ఇతరులకు ఈ ప్లాంట్‌ను బహుమతిగా కూడా ఇస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఎవరికి బహుమతి ఇవ్వకూడదు.

  • సాధరణంగా చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్‌ను పెంచుకుంటారు. అలాగే ఇతరులకు ఈ ప్లాంట్‌ను బహుమతిగా కూడా ఇస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఎవరికి బహుమతి ఇవ్వకూడదు.
వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంట్లో పెంచుకునే చెట్లను బట్టి ఫలితాలు ఉంటాయి. అలాగే చెట్లను ఇంట్లో పెట్టే స్థలాన్ని బట్టి పరిణామాలు ఉంటాయి. ఇంట్లో ఆనందం, శాంతిని కొనసాగించడానికి, చెట్లను దిశలో పెంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. అయితే మనీ ప్లాంట్‌ను ఎక్కడ ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం
(1 / 6)
వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంట్లో పెంచుకునే చెట్లను బట్టి ఫలితాలు ఉంటాయి. అలాగే చెట్లను ఇంట్లో పెట్టే స్థలాన్ని బట్టి పరిణామాలు ఉంటాయి. ఇంట్లో ఆనందం, శాంతిని కొనసాగించడానికి, చెట్లను దిశలో పెంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. అయితే మనీ ప్లాంట్‌ను ఎక్కడ ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం(.Pixabay)
మీ ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిక్కున ఉంచకూడదు. ఈ దిశలో మనీ ప్లాంట్ పెట్టడం వల్ల అప్పు పెరుగుతుంది. కాబట్టి ఈ చెట్టును తప్పనిసరిగా ఆగ్నేయం వైపున పెట్టాలి. అప్పుడే మీరు ఆశించిన ఫలితం పొందుతారు.
(2 / 6)

మనీప్లాంట్ ఎక్కడ ఉంచాలి? మనీ ప్లాంట్‌ను నేరుగా భూమిలో పాతిపెట్టవద్దు. మనీప్లాంట్‌లను ఎప్పుడూ టబ్‌లలో ఉంచాలని అంటున్నారు. అలాగే చెట్టు తీగ ఏ విధంగానూ నేలను తాకకూడదు
(3 / 6)

మణిప్లాంట్ ఎండిపోతోందా? ఇంట్లో పెట్టుకున్న మనీ ప్లాంట్ ఎండిపోతే అస్సలు మంచిది కాదు. దాని వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మనీ ప్లాంట్‌లో ఎండిపోతున్న భాగాన్ని వెంటనే కత్తిరించండి.
(4 / 6)

మనీప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటి లోపల ఉంచండి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మనీ ప్లాంట్‌ను బయట ఉంచితే ఇంటిపై చెడు ప్రభావం చూపుతుంది. ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటి లోపల ఉంచడం ఉత్తమం. సూర్యు కిరాణాలు వాటిపై పడకూడదు.
(5 / 6)

 మనీప్లాంట్ బహుమతిగా ఇవ్వొచ్చా? చాలా మంది సహోద్యోగులకు లేదా స్నేహితులకు మనీ ప్లాంట్‌ను బహుమతిగా ఇస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనీప్లాంట్ ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల వారిపై శుక్రుని గమనంపై ప్రభావం పడుతుంది. ప్రాథమికంగా, దీని వల్ల ఆనందం, శాంతిని నాశనం చేస్తుంది. కాబట్టి మనీ ప్లాంట్ బహుమతి ఇవ్వడం వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది కాదు
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి