Reproductive Health : సంతానోత్పత్తి సమస్య నుంచి బయటపడేందుకు ఈ గింజలు తినండి
15 June 2024, 8:39 IST
Reproductive Health : ఇటీవలి కాలంలో గర్భం దాల్చడం అనేది పెద్ద సమస్యగా మారింది. జీవనశైలి, తినే తిండితో అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే మీరు ఆహారంలో కొన్ని విత్తనాలు చేర్చుకోవడం వలన ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.
- Reproductive Health : ఇటీవలి కాలంలో గర్భం దాల్చడం అనేది పెద్ద సమస్యగా మారింది. జీవనశైలి, తినే తిండితో అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే మీరు ఆహారంలో కొన్ని విత్తనాలు చేర్చుకోవడం వలన ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.