తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ravindra Jadeja: ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా జడేజా.. ఓ ధోనీ రికార్డు కూడా సమం

Ravindra Jadeja: ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా జడేజా.. ఓ ధోనీ రికార్డు కూడా సమం

09 April 2024, 17:09 IST

Ravindra Jadeja: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజా.. ఐపీఎల్‍లో చరిత్ర సృష్టించాడు. ఓ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఆ వివరాలు ఇవే.

  • Ravindra Jadeja: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజా.. ఐపీఎల్‍లో చరిత్ర సృష్టించాడు. ఓ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఆ వివరాలు ఇవే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ చేశాడు. 
(1 / 5)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ చేశాడు. (PTI)
ఐపీఎల్‍లో 1000 పరుగులు, 100 క్యాచ్‍లు, 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. 
(2 / 5)
ఐపీఎల్‍లో 1000 పరుగులు, 100 క్యాచ్‍లు, 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. (CSK-X)
కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR)తో సోమవారం (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్‍లో మూడు వికెట్లతో జడేజా రాణించాడు. అలాగే, శ్రేయస్ అయ్యర్ క్యాచ్ తీసుకున్న తర్వాత.. ఐపీఎల్‍లో 100 క్యాచ్‍లను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్‍లో 1000 రన్స్, 100 వికెట్లు, 100 క్యాచ్‍‍లు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
(3 / 5)
కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR)తో సోమవారం (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్‍లో మూడు వికెట్లతో జడేజా రాణించాడు. అలాగే, శ్రేయస్ అయ్యర్ క్యాచ్ తీసుకున్న తర్వాత.. ఐపీఎల్‍లో 100 క్యాచ్‍లను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్‍లో 1000 రన్స్, 100 వికెట్లు, 100 క్యాచ్‍‍లు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.(AFP)
ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‍ల విషయంలో మహేంద్ర సింగ్ ధోనీని జడేజా సమం చేశాడు. సీఎస్‍కే తరఫున 15వసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు జడ్డూ. ఐపీఎల్ కెరీర్లో జడేజా ఇప్పటి వరకు 231 మ్యాచ్‍ల్లో 2,776 పరుగులు, 156 వికెట్లు, 100 క్యాచ్‍లు పట్టాడు. 
(4 / 5)
ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‍ల విషయంలో మహేంద్ర సింగ్ ధోనీని జడేజా సమం చేశాడు. సీఎస్‍కే తరఫున 15వసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు జడ్డూ. ఐపీఎల్ కెరీర్లో జడేజా ఇప్పటి వరకు 231 మ్యాచ్‍ల్లో 2,776 పరుగులు, 156 వికెట్లు, 100 క్యాచ్‍లు పట్టాడు. (IPL-X)
ఐపీఎల్ 2024 సీజన్‍లో సోమవారం కోల్‍కతాతో చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. 
(5 / 5)
ఐపీఎల్ 2024 సీజన్‍లో సోమవారం కోల్‍కతాతో చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. (AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి