Ashwin Retirement: సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన రవిచంద్రన్ అశ్విన్.. కోహ్లితో చాలాసేపు మాట్లాడిన తర్వాతే..
18 December 2024, 11:52 IST
Ashwin Retirement: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ మధ్యలోనే అతడీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మూడో టెస్టు చివరి రోజు టీ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లి అతన్ని హగ్ చేసుకున్నప్పుడే ఆ అనుమానం వచ్చింది.
- Ashwin Retirement: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ మధ్యలోనే అతడీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మూడో టెస్టు చివరి రోజు టీ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లి అతన్ని హగ్ చేసుకున్నప్పుడే ఆ అనుమానం వచ్చింది.