Ratnachal Express: హ్యపీ బర్త్ డే రత్నాచల్… విజయవాడలో ఘనంగా 30వ వార్షికోత్సవ వేడుకలు
03 October 2024, 2:00 IST
Ratnachal Express: రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రారంభమై 30 సంవత్సరాలు పూర్తి కావడంతో విజయవాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 1994 అక్టోబర్ 2న విజయవాడ-విశాఖపట్నం మధ్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ మొదలైంది. సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఒకటైన రత్నాచల్ విజయవాడ-విశాఖ నగరాల్ని చేరువ చేసింది.
- Ratnachal Express: రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రారంభమై 30 సంవత్సరాలు పూర్తి కావడంతో విజయవాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 1994 అక్టోబర్ 2న విజయవాడ-విశాఖపట్నం మధ్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ మొదలైంది. సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఒకటైన రత్నాచల్ విజయవాడ-విశాఖ నగరాల్ని చేరువ చేసింది.