తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tirumala Ratha Saptami 2024 : ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం - తిరుమల రథసప్తమి ఫొటోలు

Tirumala Ratha Saptami 2024 : ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం - తిరుమల రథసప్తమి ఫొటోలు

17 February 2024, 8:18 IST

Tirumala Ratha Saptami 2024: సూర్యజయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి…

  • Tirumala Ratha Saptami 2024: సూర్యజయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి…
రథసప్తమి సందర్భంగా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.
(1 / 7)
రథసప్తమి సందర్భంగా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.(https://news.tirumala.org/d)
చలికి, ఎండకు ఇబ్బందుల్లేకుండా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్ల‌లో భక్తులు సౌక‌ర్య‌వంతంగా కూర్చుని వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించారు. 
(2 / 7)
చలికి, ఎండకు ఇబ్బందుల్లేకుండా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్ల‌లో భక్తులు సౌక‌ర్య‌వంతంగా కూర్చుని వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించారు. (https://news.tirumala.org/d)
శ్రీవారి సేవ‌కులు భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు. షెడ్ల‌కు అనుబంధంగా మరుగుదొడ్లు, మూత్ర విసర్జనశాలలను భక్తులకు అందుబాటులో ఉంచారు.
(3 / 7)
శ్రీవారి సేవ‌కులు భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు. షెడ్ల‌కు అనుబంధంగా మరుగుదొడ్లు, మూత్ర విసర్జనశాలలను భక్తులకు అందుబాటులో ఉంచారు.(https://news.tirumala.org/d)
 శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్య కూడళ్లలో శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టారు.
(4 / 7)
 శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్య కూడళ్లలో శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టారు.(https://news.tirumala.org/d)
భక్తుల రద్దీకి అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 850 మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, 700 మంది పోలీసుల సేవలను వినియోగించుకున్నారు. 2900 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. 
(5 / 7)
భక్తుల రద్దీకి అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 850 మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, 700 మంది పోలీసుల సేవలను వినియోగించుకున్నారు. 2900 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. (https://news.tirumala.org/d)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్షప్రసారం చేశారు.
(6 / 7)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్షప్రసారం చేశారు.(https://news.tirumala.org/d)
టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో 10 వేల మంది భక్తులకు 25 మంది డాక్టర్లు, 50 మంది పారామెడికల్ సిబ్బంది వైద్యసేవలందించారు. 2 మొబైల్ క్లినిక్ లు, 5 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లోని నాలుగు మూలల్లో నాలుగు వైద్యబృందాలను అందుబాటులో ఉంచారు.
(7 / 7)
టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో 10 వేల మంది భక్తులకు 25 మంది డాక్టర్లు, 50 మంది పారామెడికల్ సిబ్బంది వైద్యసేవలందించారు. 2 మొబైల్ క్లినిక్ లు, 5 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లోని నాలుగు మూలల్లో నాలుగు వైద్యబృందాలను అందుబాటులో ఉంచారు.(https://news.tirumala.org/d)

    ఆర్టికల్ షేర్ చేయండి