తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ratha Saptami 2024: రథసప్తమి ఎందుకు నిర్వహించుకుంటాం? ఈ రోజు సూర్యపూజ ఎలా చేయాలి?

Ratha saptami 2024: రథసప్తమి ఎందుకు నిర్వహించుకుంటాం? ఈ రోజు సూర్యపూజ ఎలా చేయాలి?

10 February 2024, 14:01 IST

రథ సప్తమి మాఘ మాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి నాడు నిర్వహించుకుంటారు. రథసప్తమి నాడు సూర్య భగవానుడికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. రథసప్తమి ప్రాముఖ్యతను అందరూ తెలుసుకోవాలి.

మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని సప్తమి తిథి నాడు రథసప్తమి నిర్వహించుకుంటారు. రథసప్తమిని సూర్యజయంతి, అచల సప్తమి అని కూడా అంటారు. రథసప్తమి నాడు సూర్య భగవానుడికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించడం వల్ల దీర్ఘాయువు, సంపద, కుటుంబ ఆనందం లభిస్తాయి. 
(1 / 5)

పంచాంగం ప్రకారం, మాఘ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి ఫిబ్రవరి 15 గురువారం ఉదయం 10:00 నుంచి మొదలై 16 ఫిబ్రవరి  ఉదయం 08:54 గంటలకు ముగుస్తుంది. ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం ఉదయాన తిథి ఆధారంగా రథసప్తమిని జరుపుకుంటారు.
(2 / 5)

ఫిబ్రవరి 16 రథసప్తమిని నిర్వహించుకోవాలి. ఉదయం 05:17 నిమిషాల నుండి 6:59 లోపు నదీ స్నానం చేయాలి. లేదా ఇంట్లోనే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. 
(3 / 5)

రథసప్తమి రోజున బ్రహ్మయోగం, భరణి నక్షత్రం ఉన్నాయి. ఈ రోజు ఎంతో పవిత్రమైనది. 
(4 / 5)

మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని ఏడవ తిథి నుండి, సూర్య భగవానుడు తన రథాన్ని అధిరోహించి ఉదయిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్య భగవానుడి జన్మదినాన్ని రథసప్తమి రోజున నిర్వహించుకుంటారు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి