తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rashmika Mandanna: రోజ్‌ రెడ్‌ లెహెంగాలో స్టన్నింగ్‌గా కనిపిస్తున్న రష్మికా మందన్నా

Rashmika Mandanna: రోజ్‌ రెడ్‌ లెహెంగాలో స్టన్నింగ్‌గా కనిపిస్తున్న రష్మికా మందన్నా

27 July 2022, 16:44 IST

Rashmika Mandanna: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మికా మందన్నా తొలిసారి ఓ ఫ్యాషన్‌ వీక్‌లో మెరిసింది. రోజ్‌ రెడ్‌ లెహెంగాలో వయ్యారాలు ఒలకబోసింది. ర్యాంప్‌పై ప్రొఫెషనల్‌ మోడల్‌లాగా నడుస్తూ కొంటె చూపులతో కవ్వించింది. ఈ హాట్‌ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

  • Rashmika Mandanna: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మికా మందన్నా తొలిసారి ఓ ఫ్యాషన్‌ వీక్‌లో మెరిసింది. రోజ్‌ రెడ్‌ లెహెంగాలో వయ్యారాలు ఒలకబోసింది. ర్యాంప్‌పై ప్రొఫెషనల్‌ మోడల్‌లాగా నడుస్తూ కొంటె చూపులతో కవ్వించింది. ఈ హాట్‌ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.
Rashmika Mandanna: తొలిసారి ఢిల్లీలో, తొలిసారి ఫ్యాషన్‌ వీక్‌లో పార్టిసిపేట్‌ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించిందంటూ ఈ ఫొటోలను ఆమె షేర్‌ చేసింది. ఈ లెహెంగాలో రష్మికా మాత్రం స్టన్నింగ్‌ లుక్‌లో అదరగొట్టింది.
(1 / 4)
Rashmika Mandanna: తొలిసారి ఢిల్లీలో, తొలిసారి ఫ్యాషన్‌ వీక్‌లో పార్టిసిపేట్‌ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించిందంటూ ఈ ఫొటోలను ఆమె షేర్‌ చేసింది. ఈ లెహెంగాలో రష్మికా మాత్రం స్టన్నింగ్‌ లుక్‌లో అదరగొట్టింది.(Instagram )
Rashmika Mandanna: ప్రొఫెషనల్‌ మోడల్‌లాగే ర్యాంప్‌ వాక్‌ చేయడానికి ట్రై చేశాను కానీ అది వర్కవుట్‌ కాలేదంటూ ఆమె తన ఫొటోలకు క్యాప్షన్‌ పెట్టింది. అయితే ఆ మోడల్స్‌కు ఏమాత్రం తగ్గని మత్తెక్కించే చూపులతో చాలా హాట్‌గా కనిపించింది.
(2 / 4)

Rashmika Mandanna: డిజైనర్‌ వరుణ్‌ బెహల్‌ షోలో రష్మికా మందన్నా షోస్టాపర్‌గా నిలిచింది. ఈ ఈవెంట్‌ ఎఫ్‌డీసీఐ ఇండియా కౌచర్‌ వీక్‌లో భాగంగా మంగళవారం రాత్రి ఢిల్లీలో జరిగింది. వరుణ్‌ డిజైన్‌ చేసిన లెహెంగాలోనే చివరికి అతనితో కలిసి కెమెరాలకు పోజులిచ్చింది.
(3 / 4)

Rashmika Mandanna: ఈ షోలో ర్యాంప్‌పై తన క్యూట్‌ స్మైల్‌తో అగ్గి పుట్టించింది రష్మికా. ఈ ఎంబ్రాయిడరీ లెహెంగాకు తగిన నెక్లెస్‌తో ఆమె మెరిసిపోయింది. మిషన్‌ మజ్నూ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఆమె.. వచ్చే నెల నుంచి పుష్ప 2లో అల్లు అర్జున్‌ సరసన నటించనుంది.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి