తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rashmika Mandanna: గుడ్‌బై ప్రమోషన్లలో పింక్‌ డ్రెస్‌లో మెరిసిన రష్మిక

Rashmika Mandanna: గుడ్‌బై ప్రమోషన్లలో పింక్‌ డ్రెస్‌లో మెరిసిన రష్మిక

23 September 2022, 14:13 IST

Rashmika Mandanna: గుడ్‌బై ప్రమోషన్లలో పింక్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది రష్మిక మందన్నా. అక్టోబర్‌ 7న రిలీజ్‌ కానున్న ఈ సినిమా కోసం ఆమె చాలా రోజులుగా ప్రమోషన్లలో బిజీగా ఉంది.

  • Rashmika Mandanna: గుడ్‌బై ప్రమోషన్లలో పింక్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది రష్మిక మందన్నా. అక్టోబర్‌ 7న రిలీజ్‌ కానున్న ఈ సినిమా కోసం ఆమె చాలా రోజులుగా ప్రమోషన్లలో బిజీగా ఉంది.
Rashmika Mandanna: గుడ్‌బై అనే మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, నీనా గుప్తాలతో కలిసి నటించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఇలా షార్ట్‌ పింక్‌ డ్రెస్‌లో కనిపించి అలరించింది.
(1 / 6)

Rashmika Mandanna: బాలీవుడ్‌లో రష్మిక డ్రెస్సింగ్‌పై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఆమె ఓ ఫ్యాషన్‌ ఐకాన్‌లా నిలుస్తోంది. కూల్‌ ఎయిర్‌పోర్ట్‌ లుక్స్‌తోపాటు ఈవెంట్స్‌లో ఇలా స్పెషల్‌ డ్రెస్సింగ్‌తో అట్రాక్ట్‌ చేస్తోంది.
(2 / 6)

Rashmika Mandanna: ఈ పింక్‌ బాడీకాన్‌ డ్రెస్‌పై పింక్‌ బ్లేజర్‌ వేసుకొని రష్మిక చాలా క్యూట్‌గా కనిపించింది. దీనికితోడు ఆమె స్మైల్‌ మరింత క్యూట్‌గా ఉంది.
(3 / 6)

Rashmika Mandanna: పుష్ప మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన రష్మికకు ఇప్పుడు బాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ గుడ్‌బై మూవీ తర్వాత ఆమె సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి మిషన్‌ మజ్నూ మూవీ చేస్తోంది.
(4 / 6)

Rashmika Mandanna: గుడ్‌బై ట్రైలర్‌ ఈ మధ్యే రిలీజైంది. తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలన్న విషయంపై కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఘర్షణను ఇందులో చూపించారు. ఈ మూవీలో అమితాబ్‌, నీనా కూతురుగా రష్మిక కనిపిస్తోంది.
(5 / 6)

Rashmika Mandanna: ఆ మధ్య గుడ్‌బై ట్రైలర్‌ లాంచ్‌ కోసం కూడా రష్మిక వేసుకున్న డ్రెస్‌ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఈ ఈవెంట్‌కు ఆమె లెహెంగాలో వచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి