తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rashmika Mandanna Photos: బార్బీ లుక్‍లో రష్మిక.. అదిరిన పోజులు

Rashmika Mandanna Photos: బార్బీ లుక్‍లో రష్మిక.. అదిరిన పోజులు

22 July 2023, 16:23 IST

Rashmika Mandanna Photos: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా బార్బీ లుక్‍తో అదరగొట్టింది. రెడ్ టాప్, పింక్ పెన్సిల్ స్కర్ట్ వేసుకొని బార్బీ డాల్‍లా కనిపించింది. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి. 

Rashmika Mandanna Photos: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా బార్బీ లుక్‍తో అదరగొట్టింది. రెడ్ టాప్, పింక్ పెన్సిల్ స్కర్ట్ వేసుకొని బార్బీ డాల్‍లా కనిపించింది. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి. 
అదిరిపోయే కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఔట్‍ఫిట్‍తో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తళుక్కున మెరిసింది. బార్బీ లుక్‍లో మరింత అందంగా కనిపించింది.
(1 / 7)
అదిరిపోయే కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఔట్‍ఫిట్‍తో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తళుక్కున మెరిసింది. బార్బీ లుక్‍లో మరింత అందంగా కనిపించింది.(Instagram/@rashmika_mandanna)
ఈ ఫొటోలను రష్మిక వీకెండ్ స్పెషల్‍గా తన ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. 
(2 / 7)
ఈ ఫొటోలను రష్మిక వీకెండ్ స్పెషల్‍గా తన ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. (Instagram/@rashmika_mandanna)
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఈ.స్టాట్‍కు చెందిన ఈ డ్రెస్‍ను రష్మిక ధరించింది. అమీ పటేల్ ఆమెకు స్టైలింగ్ చేసింది. 
(3 / 7)
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఈ.స్టాట్‍కు చెందిన ఈ డ్రెస్‍ను రష్మిక ధరించింది. అమీ పటేల్ ఆమెకు స్టైలింగ్ చేసింది. (Instagram/@rashmika_mandanna)
కాలర్ నెక్‍లైన్, వ్రాప్ డిజైన్ ఉన్న రెడ్ కలర్ టాప్‍ను రష్మిక వేసుకుంది. రిచ్ వాల్వెట్ ఫ్యాబ్రిక్‍తో ఉన్న పింక్ కలర్ లాంగ్ పెన్సిల్ స్కర్ట్ ను ధరించింది. మొత్తంగా బార్బీ లుక్ వచ్చేలా ఔట్‍ఫిట్ వేసుకుంది రష్మిక. 
(4 / 7)
కాలర్ నెక్‍లైన్, వ్రాప్ డిజైన్ ఉన్న రెడ్ కలర్ టాప్‍ను రష్మిక వేసుకుంది. రిచ్ వాల్వెట్ ఫ్యాబ్రిక్‍తో ఉన్న పింక్ కలర్ లాంగ్ పెన్సిల్ స్కర్ట్ ను ధరించింది. మొత్తంగా బార్బీ లుక్ వచ్చేలా ఔట్‍ఫిట్ వేసుకుంది రష్మిక. (Instagram/@rashmika_mandanna)
యాక్ససరీల విషయానికి వస్తే, లేయర్లుగా ఉన్న గోల్డ్ చైన్ నెక్లేస్, స్టేట్‍మెంట్ హూప్ ఇయర్ రింగ్, గోల్డెన్ బ్రాస్‍లెట్‍ను రష్మిక మందన్నా వేసుకుంది. ఈ లుక్‍లో కెమెరాలకు రకరకాల పోజులు ఇచ్చింది. 
(5 / 7)
యాక్ససరీల విషయానికి వస్తే, లేయర్లుగా ఉన్న గోల్డ్ చైన్ నెక్లేస్, స్టేట్‍మెంట్ హూప్ ఇయర్ రింగ్, గోల్డెన్ బ్రాస్‍లెట్‍ను రష్మిక మందన్నా వేసుకుంది. ఈ లుక్‍లో కెమెరాలకు రకరకాల పోజులు ఇచ్చింది. (Instagram/@rashmika_mandanna)
రష్మిక హెయిర్ స్టైల్ కూడా ఈ లుక్‍లో అదిరిపోయింది. మొత్తంగా ఈ నయా లుక్‍లో రష్మిక మరింత అందంగా కనిపించింది. 
(6 / 7)
రష్మిక హెయిర్ స్టైల్ కూడా ఈ లుక్‍లో అదిరిపోయింది. మొత్తంగా ఈ నయా లుక్‍లో రష్మిక మరింత అందంగా కనిపించింది. (Instagram/@rashmika_mandanna)
రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా పుష్ప-ది రూల్ షూటింగ్‍లో బిజీగా ఉంది. అలాగే, బాలీవుడ్ మూవీ యూనిమల్‍లోనూ రష్మిక కనిపించనుంది. 
(7 / 7)
రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా పుష్ప-ది రూల్ షూటింగ్‍లో బిజీగా ఉంది. అలాగే, బాలీవుడ్ మూవీ యూనిమల్‍లోనూ రష్మిక కనిపించనుంది. (Instagram/@rashmika_mandanna)

    ఆర్టికల్ షేర్ చేయండి