తెలుగు న్యూస్  /  ఫోటో  /  Range Rover Velar Facelift: ఆకట్టుకునేలా రేంజ్ రోవర్ వెలార్ ఫేస్‍లిఫ్ట్: ఫొటోలు, వివరాలు

Range Rover Velar facelift: ఆకట్టుకునేలా రేంజ్ రోవర్ వెలార్ ఫేస్‍లిఫ్ట్: ఫొటోలు, వివరాలు

02 February 2023, 14:19 IST

Range Rover Velar facelift: రేంజ్ రోవర్ వేలార్ ఫేస్‍లిఫ్ట్ ఆకట్టుకునే ఎక్స్‌టీరియర్ అప్‍డేట్లతో అడుగుపెట్టింది. నయా ఫీచర్లు కూడా యాడ్ అయ్యాయి. 2023 రేంజ్ రోవర్ వెలార్ ఫేస్‍లిఫ్ట్ వివరాలివే

  • Range Rover Velar facelift: రేంజ్ రోవర్ వేలార్ ఫేస్‍లిఫ్ట్ ఆకట్టుకునే ఎక్స్‌టీరియర్ అప్‍డేట్లతో అడుగుపెట్టింది. నయా ఫీచర్లు కూడా యాడ్ అయ్యాయి. 2023 రేంజ్ రోవర్ వెలార్ ఫేస్‍లిఫ్ట్ వివరాలివే
2023 Range Rover Velar facelift: ప్రస్తుత వెర్షన్‍తో పోలిస్తే ఎక్స్‌టీరియర్‌కు చాలా మార్పులతో రేంజ్ రోవర్ వేలార్ ఫేస్‍లిఫ్ట్ వచ్చింది.
(1 / 10)

బోల్డ్ లుక్ ఉండేలా ప్రీమియమ్ ఫ్రంట్ డిజైన్‍తో ఈ లగ్జరీ ఎస్‍యూవీ వస్తోంది. 
(2 / 10)
బోల్డ్ లుక్ ఉండేలా ప్రీమియమ్ ఫ్రంట్ డిజైన్‍తో ఈ లగ్జరీ ఎస్‍యూవీ వస్తోంది. 
రేంజ్ రోవర్ వేలార్ ఫేస్‍లిఫ్ట్ ఫ్రంట్ గ్రిల్‍ పూర్తిగా అప్‍డేట్ అయింది. దీంతో ఈ ఎస్‍యూవీకి మరింత స్పోర్టీ లుక్ యాడ్ అయింది. 
(3 / 10)

డైమండ్ లాంటి లుక్‍ ఉండే ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్‍ను Range Rover Velar facelift లగ్జరీ కారు కలిగి ఉంది.  
(4 / 10)

ఈ కారు సైడ్‍ల విషయానికి వస్తే,, స్టాండర్డ్ వెర్షన్‍తో పోలిస్తే పెద్దగా మార్పులు లేవు. 
(5 / 10)

మరింత స్పోర్టీగా ఉండే అలాయ్ వీల్‍లను ఈ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ కలిగి ఉంది. 
(6 / 10)
మరింత స్పోర్టీగా ఉండే అలాయ్ వీల్‍లను ఈ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ కలిగి ఉంది. 
రేంజ్ రోవర్ వేలార్ ఫేస్‍లిఫ్ట్.. వెనుక బంపర్ డిజైన్ కూడా మారింది. ఇక మిగిలినవి స్టాండర్డ్ వెర్షన్‍లాగే ఉన్నాయి. 
(7 / 10)

స్టీరింగ్ వీల్స్, సెంటర్ కన్సోల్‍కు గోల్డెన్ ట్రీమ్స్ యాడ్ అవడంతో ఈ ఫేస్‍లిఫ్ట్ మోడల్‍లో క్యాబిన్ మరింత స్టైలిష్‍గా కనిపిస్తోంది.
(8 / 10)

డ్రైవర్ సెంట్రిక్ అలైన్‍మెంట్‍తో కూడిన 11.4 ఇంచుల ఫుల్ టచ్‍స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్‍తో 2023 రేంజ్ రోవర్ వేలార్ ఫేస్‍లిఫ్ట్ వచ్చింది.
(9 / 10)

రేంజ్ రోవర్ వేలార్ ఫేస్‍లిఫ్ట్ హైబ్రిడ్ వెర్షన్ బ్యాటరీ ప్యాక్‍ను రేంజ్ రోవర్ వేలార్ ఫేస్‍లిఫ్ట్  కూడా కలిగి ఉంది. ఈ మోడల్ ఇండియాకు త్వరలోనే రానుంది. ప్రస్తుతం స్టాండర్డ్ మోడల్ ప్రారంభ ధర రూ.89.41 లక్షలుగా ఉంది. 
(10 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి