తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Anant Ambani Pre Wedding: రామ్ చరణ్‌తో షారుక్-సల్మాన్-అమీర్ నాటు నాటు డ్యాన్స్.. అనంత్ ప్రీ వెడ్డింగ్ పిక్స్ వైరల్

Anant Ambani Pre Wedding: రామ్ చరణ్‌తో షారుక్-సల్మాన్-అమీర్ నాటు నాటు డ్యాన్స్.. అనంత్ ప్రీ వెడ్డింగ్ పిక్స్ వైరల్

03 March 2024, 14:50 IST

Ram Charan Shah Rukh Salman Aamir Naatu Naatu Dance: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రామ్ చరణ్ నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశాడు. అది కూడా ఖాన్ త్రయం షారుక్, సల్మాన్, అమీర్‌ ముగ్గురు బాలీవుడ్ స్టార్లతో మెగా పవర్ స్టార్ చేసిన డ్యాన్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ లతో కలిసి రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ పాట నాటు నాటుకు హుక్ స్టెప్ వేశారు. ఈ పాట హిందీ వెర్షన్ నాచో నాచోకు కూడా ఖాన్లు నృత్యం చేశారు. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, కాబోయే భార్య రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ రెండో రోజు వేదికపై ఇలా సందడి చేశారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. 
(1 / 10)
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ లతో కలిసి రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ పాట నాటు నాటుకు హుక్ స్టెప్ వేశారు. ఈ పాట హిందీ వెర్షన్ నాచో నాచోకు కూడా ఖాన్లు నృత్యం చేశారు. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, కాబోయే భార్య రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ రెండో రోజు వేదికపై ఇలా సందడి చేశారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. (అన్ని ఫొటోలు @Instagram)
గల్లాన్ గూడియన్ పాటకు దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ స్టెప్పులేశారు. రణ్ వీర్ తన భార్యను డాన్స్ ఫ్లోర్ లో తనతో పాటు రావాలని కోరగా వారు దిల్ ధాకడ్నే దో చిత్రంలోని పాటకు స్టెప్పులేశారు. దీపికా గోల్డ్ లెహంగా చోలీలో అందంగా కనిపించింది. రణ్ వీర్ బ్లాక్ అండ్ బ్లూ షేర్వానీ ధరించాడు.
(2 / 10)

అలియా భట్ గోల్డెన్ లెహంగా, వి-నెక్ చోలీ ధరించింది. ఆమె మాంగ్ టికా, చెవిపోగులతో కనిపించింది. రణ్ బీర్ కపూర్ నేవీ బ్లూ, సిల్వర్ షేర్వానీలో కనిపించాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను అలియా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో వీరిద్దరూ పరిగెత్తుతూ కనిపించారు.
(3 / 10)

రాణీ ముఖర్జీ ఎరుపు రంగు శాటిన్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్ ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంతో అందంగా బాలీవుడ్ సీనియర్ బ్యూటి రాణీ ముఖర్జీ దర్శనం ఇచ్చింది. 
(4 / 10)

కరీనా కపూర్ ఎరుపు-బంగారు రంగు మెరిసే చీరలో, దానికి సరిపోయే హాల్టర్-నెక్ బ్లౌజ్తో అందంగా కనిపించింది. వేలాడుతున్న చెవిపోగులతో, సొగసైన టాప్ బన్ లో తన జుట్టును కట్టుకుని తన లుక్ ను అలంకరించుకుంది. సైఫ్ అలీఖాన్, తైమూర్ అలీఖాన్ బ్లాక్ అండ్ వైట్ షేర్వానీ లుక్ లో మెరిశారు.
(5 / 10)

ఈ కార్యక్రమంలో మనీష్ మల్హోత్రాతో కలిసి ఖుషీ కపూర్, జాన్వీ కపూర్, అనన్య పాండే డ్యాన్స్ చేశారు. జాన్వీ పర్పుల్ లెహంగా ధరించగా, అనన్య నియాన్ గ్రీన్ డ్రెస్, ఖుషీ పింక్ కలర్ డ్రెస్ లో కనిపించారు.
(6 / 10)

ఈ కార్యక్రమానికి సుహానా ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆమె నీలం రంగు చీర, మ్యాచింగ్ బ్లౌజ్ ధరించింది. సుహానా, ఆమె స్నేహితురాలు నవ్య నంద కూడా కెమెరాకు డిఫరెంట్ ఫోజులు ఇచ్చారు. నలుపు, బంగారు రంగు దుస్తుల్లో నవ్య కనిపించింది.
(7 / 10)

సల్మాన్ ఖాన్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో కలిసి జితేంద్ర కెమెరాకు ఫోజులిచ్చారు. నీలం రంగు కుర్తా, ప్యాంటు, అలంకరించిన జాకెట్, వైట్ స్నీకర్స్ ధరించారు జితేంద్ర.
(8 / 10)

ఈ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా హాజరయ్యారు. ఎరుపు రంగు చోలీ, దానికి సరిపోయే లెహంగా ధరించింది.
(9 / 10)

అనిల్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఇవాంకా ట్రంప్ హాజరయ్యారు. ఆమె తెలుపు రంగు దుస్తులు ధరించారు. అందమైన నెక్లెస్‌తో ఇవాంకా ఆకర్షిణీయంగా కనిపించారు. 
(10 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి