తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ram Charan: దిల్‍రాజును పరామర్శించిన రామ్‍చరణ్

Ram Charan: దిల్‍రాజును పరామర్శించిన రామ్‍చరణ్

10 October 2023, 20:32 IST

Ram Charan: ప్రముఖ నిర్మాత దిల్‍రాజును పరామర్శించారు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్. దిల్‍రాజు తండ్రి శ్యామ్‍సుందర్ రెడ్డి (86) సోమవారం కన్నుమూశారు. దీంతో రామ్‍చరణ్ సంతాపం తెలిపారు.

  • Ram Charan: ప్రముఖ నిర్మాత దిల్‍రాజును పరామర్శించారు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్. దిల్‍రాజు తండ్రి శ్యామ్‍సుందర్ రెడ్డి (86) సోమవారం కన్నుమూశారు. దీంతో రామ్‍చరణ్ సంతాపం తెలిపారు.
సినీ నిర్మాత దిల్‍రాజు తండ్రి శ్యామ్‍సుందర్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 9) కన్నుమూశారు. దీంతో బాధలో ఉన్న దిల్‍రాజును పరామర్శించారు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్. 
(1 / 5)

హైదరాబాద్‍లోని దిల్‍రాజుకు ఇంటికి మంగళవారం వెళ్లారు రామ్‍చరణ్. శ్యామ్‍సుందర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
(2 / 5)

దిల్‍రాజు తండ్రి శ్యామ్‍సుందర్‌కు తుది నివాళులు అర్పించారు రామ్‍చరణ్. 
(3 / 5)
దిల్‍రాజు తండ్రి శ్యామ్‍సుందర్‌కు తుది నివాళులు అర్పించారు రామ్‍చరణ్. 
శ్యామ్‍సుందర్ రెడ్డి మృతి పట్ల చిరంజీవి, ప్రకాశ్ రాజ్, చాలా మంది హీరోలు, నటీనటులు సహా టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రకాశ్ రాజ్‍ను పట్టుకొని బోరున విలపించారు దిల్‍రాజు. 
(4 / 5)

ప్రస్తుతం దిల్‍రాజు నిర్మాణంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు రామ్‍చరణ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి