తెలుగు న్యూస్  /  ఫోటో  /  రెడ్ డ్రెస్‍లో హాట్‍గా మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్: ఫొటోలు

రెడ్ డ్రెస్‍లో హాట్‍గా మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్: ఫొటోలు

31 October 2023, 21:31 IST

Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్‌గా రెడ్ డ్రెస్‍లో హాట్‍గా మెరిసింది. గ్లామరస్ లుక్‍తో కట్టిపడేస్తోంది. ఆ ఫొటోలు ఇవే. 

  • Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్‌గా రెడ్ డ్రెస్‍లో హాట్‍గా మెరిసింది. గ్లామరస్ లుక్‍తో కట్టిపడేస్తోంది. ఆ ఫొటోలు ఇవే. 
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా రెడ్ ఔట్‍ఫిట్‍లో గ్లామర్ ట్రీట్ చేసింది. ఆకర్షణీయమైన డ్రెస్‍లో హాట్‍ లుక్‍తో అదరగొట్టింది.
(1 / 7)
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా రెడ్ ఔట్‍ఫిట్‍లో గ్లామర్ ట్రీట్ చేసింది. ఆకర్షణీయమైన డ్రెస్‍లో హాట్‍ లుక్‍తో అదరగొట్టింది.(Instagram)
ఈ రెడ్ డ్రెస్ ధరించి తన క్యూట్ అందంతో మైమరిపించింది రకుల్. హొయలు ఒలికిస్తూ కెమెరాలకు పోజులు ఇచ్చింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. 
(2 / 7)
ఈ రెడ్ డ్రెస్ ధరించి తన క్యూట్ అందంతో మైమరిపించింది రకుల్. హొయలు ఒలికిస్తూ కెమెరాలకు పోజులు ఇచ్చింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. (Instagram)
బాడీ కాన్ ఫిట్టింగ్, వైడ్ స్క్వేర్ నెక్‍లైన్, స్లీవ్‍లెస్ డిజైన్ ఉన్న క్రాసెట్ బ్లౌజ్‍ను రకుల్ ప్రీత్ సింగ్ ధరించింది. ఎద అందాలు చూపిస్తూ మెరిసింది. బ్లౌజ్‍కు సూటయ్యేలా రెడ్ కలర్ స్కర్టును రకుల్ వేసుకుంది. 
(3 / 7)
బాడీ కాన్ ఫిట్టింగ్, వైడ్ స్క్వేర్ నెక్‍లైన్, స్లీవ్‍లెస్ డిజైన్ ఉన్న క్రాసెట్ బ్లౌజ్‍ను రకుల్ ప్రీత్ సింగ్ ధరించింది. ఎద అందాలు చూపిస్తూ మెరిసింది. బ్లౌజ్‍కు సూటయ్యేలా రెడ్ కలర్ స్కర్టును రకుల్ వేసుకుంది. (Instagram)
మెడలో లేయర్డ్ చైన్ లింక్ గోల్డ్ నెక్లెస్‍ను వేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. 
(4 / 7)
మెడలో లేయర్డ్ చైన్ లింక్ గోల్డ్ నెక్లెస్‍ను వేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. (Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన ఫొటోలకు బ్యూటీ, రెడ్ హాట్ అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
(5 / 7)
రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన ఫొటోలకు బ్యూటీ, రెడ్ హాట్ అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఈ రాణి పింక్ కలర్ డ్రెస్‍లో తళుక్కుమంది. క్యూట్ లుక్‍తో ఆకట్టుకుంది. 
(6 / 7)
రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఈ రాణి పింక్ కలర్ డ్రెస్‍లో తళుక్కుమంది. క్యూట్ లుక్‍తో ఆకట్టుకుంది. (Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండియన్-2 సినిమాలో నటిస్తున్నారు. అలాగే, అయలాన్ చిత్రం కూడా చేస్తున్నారు.
(7 / 7)
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండియన్-2 సినిమాలో నటిస్తున్నారు. అలాగే, అయలాన్ చిత్రం కూడా చేస్తున్నారు.(Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి