తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rakul Preet Singh: హిట్స్ లేక‌పోయినా ర‌కుల్ డిమాండ్ త‌గ్గ‌లేదుగా...ఒక్కో సినిమాకు రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Rakul Preet Singh: హిట్స్ లేక‌పోయినా ర‌కుల్ డిమాండ్ త‌గ్గ‌లేదుగా...ఒక్కో సినిమాకు రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

01 February 2024, 14:33 IST

Rakul Preet Singh ర‌కుల్ ప్రీత్ సింగ్ గ్లామ‌ర్ డోస్‌పెంచేసింది. రెడ్ డ్రెస్‌లో హాట్ ఫోజుల‌తో అద‌ర‌గొట్టింది. గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన కొత్త ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఫిబ్ర‌వ‌రిలోనే ప్రియుడు జాకీ భ‌గ్నానీతో పెళ్లిపీట‌లెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గోవాలో ఈ జంట పెళ్లిచేసుకోనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 
(1 / 5)

2014లో యారియాన్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. ఈ ఏడాదితో ఇండ‌స్ట్రీలో ప‌దేళ్ల ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్న‌ది. 
(2 / 5)

ప్ర‌స్తుతం ఒక్కో మూవీ కోస ర‌కుల్ ప్రీత్‌సింగ్ రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. 
(3 / 5)

నాలుగేళ్ల త‌ర్వాత అయ‌లాన్ సినిమాతో త‌మిళంలోకి రీఎంట్రీ ఇచ్చింది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ న‌ల‌భై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. 
(4 / 5)

ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించిన ఇండియ‌న్ 2, మేరీ ప‌త్నీ కా రీమేక్ సినిమాలు ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి