తెలుగు న్యూస్  /  ఫోటో  /  10 నిమిషాల్లో రూ. 186 కోట్లు.. ఇది బిగ్ బుల్‌ రాకేష్ జున్‌జున్‌వాలా సంపాదన!

10 నిమిషాల్లో రూ. 186 కోట్లు.. ఇది బిగ్ బుల్‌ రాకేష్ జున్‌జున్‌వాలా సంపాదన!

16 February 2022, 12:39 IST

 దేశీ స్టాక్‌ మార్కెట్లో సానుకూల పవనాలు కొనసాగడంతో బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా(Rakesh Jhunjhunwala) భారీగా అర్జించారు. 

  •  దేశీ స్టాక్‌ మార్కెట్లో సానుకూల పవనాలు కొనసాగడంతో బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా(Rakesh Jhunjhunwala) భారీగా అర్జించారు. 
గత కొన్ని రోజులుగా తీవ్రనష్టాలతో కొనసాగిన సెన్సెక్స్, నిఫ్టీ ఎట్టకేలకు లాభాల పట్టాయి. అంతర్జాతీయంగా సానుకూల అంశాలు నెలకొనడంతో షేర్ల విలువలు పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల పంట పడింది. దేశీ స్టాక్‌ మార్కెట్లో సానుకూల పవనాలు కొనసాగడంతో బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా(Rakesh Jhunjhunwala) భారీగా అర్జించారు.
(1 / 6)

అతని పోర్ట్‌ఫోలియో స్టాక్‌లు టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్(tata motors) షేర్లు మార్కెట్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే అమాంతం పెరిగిపోయాయి. దీంతో రాకేష్ నికర విలువ రూ.186 కోట్లు పెరిగింది.
(2 / 6)

NSEలో రూ.2398 వద్ద ప్రారంభమైన టైటాన్ షేర్ ధర మంగళవారం.. మార్కెట్ ఆరంభమైన 10 నిమిషాల్లోనే ఒక్కో షేరు రూ.37 పెరిగింది. ఇక టాటా మోటర్స్ స్టాక్ కూడా10 నిమిషాల్లోనే రూ. 32 పెరిగి రూ.503 వద్ద ముగిసింది.
(3 / 6)

రాకేష్ జున్‌జున్‌వాలాకు 3,57,10,395 షేర్లు ఉండగా.. రేఖ జున్‌జున్‌వాలాకు 95,40,575 షేర్లు ఉన్నాయి. వీరిద్దరికి కలిపి మెుత్తం ఆ కంపెనీలో 4,52,50,970 షేర్లతో 5.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇక టాటా మోటార్స్‌ విషయానికి వస్తే.. రాకేశ్ జున్‌జున్‌వాలాకు ఆ కంపెనీలో 3,92,50,000 షేర్లతో 1.18 శాతం వాటాను కలిగి ఉన్నారు
(4 / 6)

టైటాన్ కంపెనీ షేర్లు 10 నిమిషాల్లోనే ఒక్కో షేరు ధర రూ. 37 పెరిగడంతో రాకేష్ జున్‌జున్‌వాలా నికర విలువ దాదాపు రూ.167 కోట్లకు చేరింది. అదేవిధంగా, టాటా మోటార్స్ షేర్ ధర రూ.4.80 పెరగడంతో ఆయన నికర విలువ దాదాపు రూ.19 కోట్లకు చేరుకుంది.
(5 / 6)

దీంతో రెండు పేర్ల ధరలు భారీగా పెరగడంతో రాకేష్ జున్‌జున్‌వాలా నికర విలువ రూ186 కోట్లకు చేరింది
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి