Shankar Daughter Marriage: గ్రాండ్‍గా డైరెక్టర్ శంకర్ కూతురు వివాహం.. హాజరైన స్టార్ హీరోలు: ఫొటోలు
15 April 2024, 14:58 IST
Shankar Daughter Marriage: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తరుణ్ కార్తీకేయన్‍ను ఆమె పెళ్లాడారు. ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరోలు హాజరయ్యారు. ఆ ఫొటోలు ఇవే.
- Shankar Daughter Marriage: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తరుణ్ కార్తీకేయన్‍ను ఆమె పెళ్లాడారు. ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరోలు హాజరయ్యారు. ఆ ఫొటోలు ఇవే.